US-Iran: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి బాట: కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు! CBN Birthday Celebrations: ఓమన్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు! AP Ministers: సింగపూర్‌లో ఏపీ మంత్రుల బృందం... తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం! Iran-USA: అంతర్జాతీయ మార్కెట్‌లో కొత్త చర్చ.. ట్రంప్ వ్యూహం ఫలించిందా!! USA Iran: అమెరికాతో రెండో విడత చర్చలు! ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ఇరాన్...! Louisiana Shooting: అమెరికాలో దారుణం.. లూసియానాలో కాల్పుల ధాటికి 8 మంది చిన్నారుల బలి! Middle East War: భారత ఆయిల్ షిప్పులపై ఇరాన్ దాడుల ప్రయత్నం.. రంగంలోకి దిగిన జైశంకర్! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! Donald Trump: అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు... ఇరాన్ అణు కార్యక్రమంపై ట్రంప్ అప్డేట్! US-Iran: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి బాట: కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు! CBN Birthday Celebrations: ఓమన్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు! AP Ministers: సింగపూర్‌లో ఏపీ మంత్రుల బృందం... తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం! Iran-USA: అంతర్జాతీయ మార్కెట్‌లో కొత్త చర్చ.. ట్రంప్ వ్యూహం ఫలించిందా!! USA Iran: అమెరికాతో రెండో విడత చర్చలు! ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ఇరాన్...! Louisiana Shooting: అమెరికాలో దారుణం.. లూసియానాలో కాల్పుల ధాటికి 8 మంది చిన్నారుల బలి! Middle East War: భారత ఆయిల్ షిప్పులపై ఇరాన్ దాడుల ప్రయత్నం.. రంగంలోకి దిగిన జైశంకర్! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! Donald Trump: అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు... ఇరాన్ అణు కార్యక్రమంపై ట్రంప్ అప్డేట్!

Thana Telugu community: లండన్ నుంచి అమెరికా దాకా.. మాతృభాష కోసం ఒక్కటైన తానా ప్రవాస ఆంధ్రులు..

Mother Language Day Thana Telugu community: మాతృ భాషా దినోత్సవం (ఫిబ్రవరి 21) సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 22న "మన తెలుగు భాషను ప్రేమిద్దాం, పరిరక్షిద్దాం, పరివ్యాప్తి చేద్దాం" అనే నినాదంతో అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశాన్ని నిర్వహిస్తోంది.

Published : 2026-02-17 12:22:00
  • యూట్యూబ్, యుప్పీ టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం.. ప్రపంచవ్యాప్త తెలుగు వారికి తానా ఆహ్వానం..
     
  • మాతృభాషపై 'తానా' అధ్యక్షుడు నరేన్ కొడాలి పిలుపు..

Mother Language Day Thana Telugu community: మాతృ భాషా దినోత్సవం (ఫిబ్రవరి 21) సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 22న "మన తెలుగు భాషను ప్రేమిద్దాం, పరిరక్షిద్దాం, పరివ్యాప్తి చేద్దాం" అనే నినాదంతో అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశాన్ని నిర్వహిస్తోంది.
ముఖ్య అతిథిగా  'పద్మభూషణ్' డాక్టర్ నోరి దత్తాత్రేయుడు (ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణుడు, న్యూయార్క్). విశిష్ట అతిథిగా డాక్టర్ జి.సతీష్ రెడ్డి (భారతదేశ డీఆర్డీవో పూర్వ చైర్మన్). గౌరవ అతిథిగా ఆర్యన్ ఉదయ్ అరేటి (డిప్యూటీ మేయర్, రాయల్ బరో ఆఫ్ కెన్సింగ్టన్ అండ్ చెల్సియా, లండన్). మరియు ప్రముఖ వక్తలు (విద్యావేత్తలు) ఆచార్య డాక్టర్ వెలుదండ నిత్యానందరావు (ఉవ కులపతి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్), ఆచార్య డాక్టర్ డి. మునిరత్నంనాయుడు (ఉప కులపతి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం). 

ఆచార్య డాక్టర్ అఫ్సర్ (తెలుగు అధ్యాపకుడు, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, అమెరికా), ఆచార్య ఉమా అత్తోట (తెలుగు అధ్యాపకురాలు, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్, సియాటెల్, అమెరికా),
ఆచార్య డాక్టర్ భారతి శంకరరాజు (తెలుగు అధ్యాపకురాలు, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, అమెరికా), నిర్వాహక బృందం: డాక్టర్ నరేన్ కొడాలి, అధ్యక్షుడు, తానా. చిగురుముళ్ల శ్రీనివాస్: సమన్వయకర్త, తానా ప్రపంచ సాహిత్య వేదిక. డాక్టర్ ప్రసాద్ తోటకూర: నిర్వాహకుడు, తానా ప్రపంచ సాహిత్య వేదిక.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్, యుప్పీ టీవీ (YuppTV), (E Tore) చానెళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

Spotlight

Read More →