Rihanna Ambani: భారతీయ సంస్కృతిపై రిహానా ఆసక్తి.. మన కళలు, నృత్య రీతుల గురించి అడిగి తెలుసుకున్న గ్లోబల్ స్టార్.. Rakasa OTT: 'రాకాస' ఓటీటీ విడుదల తేదీ ఖరారు... నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుండి అంటే? Vaazha2: మలయాళ సినిమా మరో అద్భుతం.. 'వాళ 2' సంచలనం! రూ.180 కోట్ల వసూళ్ల ప్రభంజనం!! Anasuya: చీరకట్టులో మెరిసిన అనసూయ.. చిచ్చురేపిన మీడియా క్యాప్షన్: శివాజీ వివాదం మళ్లీ హాట్ టాపిక్! Singer Mangli: నాపై ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ సంచలన వ్యాఖ్యలు.. Pawan Kalyan: ఆశా భోంస్లేది ఒక ఐకానిక్ స్వరం.. లెజెండరీ గాయని మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి! Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నెట్‌ఫ్లిక్స్ ఎంట్రీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే? mangli Case: టాలీవుడ్‌లో కలకలం.. సింగర్ మంగ్లీపై క్రిమినల్ కేసు! ఆ డైరెక్టర్ పేరు కూడా! Decoyit: 'డెకోయిట్' బాక్సాఫీస్ సునామీ... అడ్వాన్స్ బుకింగ్స్‌లో అడివి శేషు అరాచకం! TV actress death: బుల్లితెరపై విషాదం.. టీవీ నటి ఆత్మహత్య.. వీడియో కాల్ వాగ్వాదమే కారణమా? Rihanna Ambani: భారతీయ సంస్కృతిపై రిహానా ఆసక్తి.. మన కళలు, నృత్య రీతుల గురించి అడిగి తెలుసుకున్న గ్లోబల్ స్టార్.. Rakasa OTT: 'రాకాస' ఓటీటీ విడుదల తేదీ ఖరారు... నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుండి అంటే? Vaazha2: మలయాళ సినిమా మరో అద్భుతం.. 'వాళ 2' సంచలనం! రూ.180 కోట్ల వసూళ్ల ప్రభంజనం!! Anasuya: చీరకట్టులో మెరిసిన అనసూయ.. చిచ్చురేపిన మీడియా క్యాప్షన్: శివాజీ వివాదం మళ్లీ హాట్ టాపిక్! Singer Mangli: నాపై ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ సంచలన వ్యాఖ్యలు.. Pawan Kalyan: ఆశా భోంస్లేది ఒక ఐకానిక్ స్వరం.. లెజెండరీ గాయని మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి! Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నెట్‌ఫ్లిక్స్ ఎంట్రీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే? mangli Case: టాలీవుడ్‌లో కలకలం.. సింగర్ మంగ్లీపై క్రిమినల్ కేసు! ఆ డైరెక్టర్ పేరు కూడా! Decoyit: 'డెకోయిట్' బాక్సాఫీస్ సునామీ... అడ్వాన్స్ బుకింగ్స్‌లో అడివి శేషు అరాచకం! TV actress death: బుల్లితెరపై విషాదం.. టీవీ నటి ఆత్మహత్య.. వీడియో కాల్ వాగ్వాదమే కారణమా?

వైరల్ అవుతున్న వార్త: నా భర్తతో రీతూచౌదరితో పాటు ఆమె కూడా.. భర్తతో ఎఫైర్ ఉందంటూ గౌతమి ఆరోపణ!

గత కొంతకాలంగా సినీ నటుడు ధర్మ మహేష్, అతని భార్య గౌతమి మధ్య జరుగుతున్న గొడవలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ధర్మ మహేష్‌తో తన వైవాహిక జీవితం, అలాగే అతడి ప్రవర్త

Published : 2025-09-24 20:49:00
Earthquake: ఒంగోలులో భూ ప్రకంపనలు..! దాదాపు రెండు సెకన్ల పాటు..!

గత కొంతకాలంగా సినీ నటుడు ధర్మ మహేష్, అతని భార్య గౌతమి మధ్య జరుగుతున్న గొడవలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ధర్మ మహేష్‌తో తన వైవాహిక జీవితం, అలాగే అతడి ప్రవర్తనపై గౌతమి చేసిన ఆరోపణలు ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాయి. 

Social media Apps : SM యాప్స్ భారత చట్టాలను పాటించాల్సిందే.. కర్ణాటక హైకోర్టు!

తాజాగా మీడియా ముందుకు వచ్చిన గౌతమి, తన భర్తతోపాటు పలువురు సినీ సెలబ్రెటీలపై కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రీతూ చౌదరిపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది.

Srinivasa Kalyanam: డబ్లిన్ లో ఘనంగా శ్రీనివాస కళ్యాణం! 3500 మంది భక్తులతో.. ముఖ్య అతిథులుగా ఐర్లాండ్ మంత్రులు!

గౌతమి ఏమంటోంది?
గౌతమి ఆరోపణల ప్రకారం, తాను గర్భవతిగా ఉన్న సమయంలో తన భర్త ధర్మ మహేష్ రీతూ చౌదరితో రిలేషన్ షిప్ పెట్టుకున్నాడు. ఆమె కారణంగానే తనతో గొడవలు పెట్టుకున్నాడని, తనను దూరం పెట్టాడని ఆరోపించింది. రీతూ గురించి అడిగినందుకు తనను వేధిస్తున్నాడంటూ ఆమె పంపిన మెసేజ్‌ల స్క్రీన్ షాట్స్ను కూడా గౌతమి షేర్ చేసింది.

చర్మం, జుట్టు, కండరాల నొప్పులకు… ఒక్క నూనెతో ఫుల్ స్టాప్ పెట్టేయండి!

అంతేకాకుండా, గతంలో తాను, తన భర్త కలిసి నివసించిన అపార్ట్‌మెంట్‌కు రీతూ చౌదరి తరచుగా వస్తూ ఉండేదని, అందుకు సంబంధించిన కొన్ని వీడియోలను కూడా గౌతమి సోషల్ మీడియాలో షేర్ చేసింది. రాత్రి సమయంలో, అందరూ నిద్రపోయిన తర్వాత ఆమె తన భర్త దగ్గరకు వచ్చి, తెల్లవారుజామున 4 గంటల సమయంలో వెళ్ళిపోయేదని గౌతమి ఆరోపించింది. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

vijayawada utsav: మహిళా శక్తిని గౌరవించడం భారతీయ సంప్రదాయం.. ఉపరాష్ట్రపతి!

రీతూ చౌదరితో పాటు, బిగ్ బాస్ ఫేమ్ కిరాక్ సీతపై కూడా గౌతమి ఆరోపణలు చేసింది. తన రెస్టారెంట్ "16 బ్రాండ్" ప్రారంభానికి ఒక క్రికెటర్‌ను ఆహ్వానించాలని తాను ప్లాన్ చేసుకున్నప్పుడు, కిరాక్ సీత తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసిందని గౌతమి చెప్పింది. "నువ్వు రెస్టారెంట్ ఎలా ఓపెన్ చేస్తావో నేను చూస్తా.. నాకు పెద్ద పెద్ద క్రికెటర్స్ తెలుసు.. నేను ఇన్వైట్ చేస్తా" అంటూ సీత బెదిరించినట్లు గౌతమి ఆరోపించింది.

Whatsapp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్! చాట్‌లోనే మెసేజ్‌లకు తక్షణ అనువాదం!

"అసలు నా రెస్టారెంట్ గురించి ఆమెకెందుకు? ఆ విషయాల్లో ఆమె ప్రమేయం ఏంటి? ఆమె వెనుక నా భర్త ఉన్నాడని నాకు అర్థమైంది" అని గౌతమి చెప్పుకొచ్చింది. తమ ఇంటికి కూడా వచ్చిందని, తన భర్తకు సీతకు మధ్య ఎలాంటి సంబంధం ఉందో తెలియదని గౌతమి పేర్కొంది.

iPhone Big Offer: ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. కేవలం రూ.43,749కే ఐఫోన్ 15.. ఎలా పొందాలంటే..?

గతంలో కూడా గౌతమి తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, పలు ఇంటర్వ్యూల్లోనూ సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త హీరోయిన్లతో ఎఫైర్స్ పెట్టుకున్నాడని, తనను పెళ్లి చేసుకున్న తర్వాత నరకం చూపించాడని ఆమె ఆరోపించింది. ఈసారి ఏకంగా పేర్లు చెప్పి ఆరోపణలు చేయడం సినీ వర్గాల్లో కలకలం రేపింది. ఈ వివాదంపై ధర్మ మహేష్, రీతూ చౌదరి, కిరాక్ సీత ఎలా స్పందిస్తారో చూడాలి.

Best Tablets: చదువు, నోట్‌ టేకింగ్, మల్టీటాస్కింగ్‌కి బెస్ట్ టాబ్లెట్లు..! పూర్తి వివరాలు మీకోసం!
Festive bonus : రైల్వే ఉద్యోగులకు పండగ బోనస్.. ఒక్కో ఉద్యోగికి రూ.17,951 వరకు బోనస్!
ఆ అవార్డులో స్థానం దక్కించుకున్న.. ప్రేమమ్ హీరోయిన్!
Bridge Reconstruction: ఏపీలో శిథిల వంతెనల పునర్నిర్మాణానికి సర్కార్ భారీ ప్రణాళిక..! రూ.1,430 కోట్లతో 352 వంతెనలు..!
నవరాత్రి స్పెషల్ వ్రత తాలి! ఉల్లిపాయ, వెల్లుల్లి లేని రుచికరమైన వంటకాలు!
24 / 09 తెలుగుదేశం ప్రజావేదిక అర్జీలు ఫిర్యాదులు! YCP వాలంటీర్ భూ దందా! ఆన్‌లైన్ లో అక్రమ రిజిస్ట్రేషన్! పరిష్కారానికి కృషి!
చంద్రబాబు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి లోకేష్ వేదిక వైజాగ్! హైదరాబాద్ సిటీని తలదన్నే విధంగా 4 సం.ll లోనే అభివృద్ధి దిశగా!

Spotlight

Read More →