TAJA: జాక్సన్‌విల్లే తెలుగు వెలుగు.. 'తాజా' 24వ అధ్యక్షుడిగా సాయిశంకర విశ్వనాధ! TATA: ఎపెక్స్‌లో ఘనంగా ‘టాటా’ పికిల్‌బాల్ టోర్నమెంట్! ఈ నెల 28న... పూర్తి వివరాలు! Venkat Kommineni: రైతు కుటుంబం నుంచి అమెరికా శిఖరాలకు……! డాక్టర్ వెంకట్ కొమ్మినేని స్ఫూర్తిదాయక గాథ! NRI Missing: అలాస్కాలో మిస్సింగ్ ఎన్నారై హరి... ఆచూకీ కోసం 'తానా' ముమ్మర అన్వేషణ! UAE Ramadan 2026 Updates: ప్రవాస భారతీయులకు తీపి కబురు.. రంజాన్ సందర్భంగా తగ్గిన పని గంటలు! Oman DeadCase: ఒమన్‌లో 72 రోజుల నిరీక్షణకు ముగింపు – దేశం కానీ దేశం వెళ్లిన పది రోజులకే మృత్యువాత! ఎన్నారై టిడిపి సభ్యుల చేయూత! America economic collapse: డాలర్ పతనం - రష్యా, చైనాల మాస్టర్ ప్లాన్.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు.. మీపై పడే ప్రభావం ఎంత? US Pakistan Relations: పాకిస్తాన్ దుస్థితి.. అమెరికా చేతిలో ‘టాయిలెట్ పేపర్’లా మారిపోయిందా? రక్షణ మంత్రి వ్యాఖ్యల వెనుక అసలు నిజం! Indian Currency Singapore: సింగపూర్‌లో భారతీయ 100 రూపాయల విలువ ఎంత? జీవనశైలి మరియు ఆర్థిక విశేషాలు మీకోసం! Telugu Student: అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి…! కోట్ల పరిహారం ప్రకటించిన సియాటెల్..! TAJA: జాక్సన్‌విల్లే తెలుగు వెలుగు.. 'తాజా' 24వ అధ్యక్షుడిగా సాయిశంకర విశ్వనాధ! TATA: ఎపెక్స్‌లో ఘనంగా ‘టాటా’ పికిల్‌బాల్ టోర్నమెంట్! ఈ నెల 28న... పూర్తి వివరాలు! Venkat Kommineni: రైతు కుటుంబం నుంచి అమెరికా శిఖరాలకు……! డాక్టర్ వెంకట్ కొమ్మినేని స్ఫూర్తిదాయక గాథ! NRI Missing: అలాస్కాలో మిస్సింగ్ ఎన్నారై హరి... ఆచూకీ కోసం 'తానా' ముమ్మర అన్వేషణ! UAE Ramadan 2026 Updates: ప్రవాస భారతీయులకు తీపి కబురు.. రంజాన్ సందర్భంగా తగ్గిన పని గంటలు! Oman DeadCase: ఒమన్‌లో 72 రోజుల నిరీక్షణకు ముగింపు – దేశం కానీ దేశం వెళ్లిన పది రోజులకే మృత్యువాత! ఎన్నారై టిడిపి సభ్యుల చేయూత! America economic collapse: డాలర్ పతనం - రష్యా, చైనాల మాస్టర్ ప్లాన్.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు.. మీపై పడే ప్రభావం ఎంత? US Pakistan Relations: పాకిస్తాన్ దుస్థితి.. అమెరికా చేతిలో ‘టాయిలెట్ పేపర్’లా మారిపోయిందా? రక్షణ మంత్రి వ్యాఖ్యల వెనుక అసలు నిజం! Indian Currency Singapore: సింగపూర్‌లో భారతీయ 100 రూపాయల విలువ ఎంత? జీవనశైలి మరియు ఆర్థిక విశేషాలు మీకోసం! Telugu Student: అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి…! కోట్ల పరిహారం ప్రకటించిన సియాటెల్..!

Singing Competition: అమెరికాలో తెలుగు పాటల పండుగ.. 'మాటా సింగింగ్ స్టార్ – 2026' పోటీల షెడ్యూల్ విడుదల!

Singing Competition: మన అమెరికా తెలుగు సంఘం (MATA) ఆధ్వర్యంలో ‘మాటా సింగింగ్ స్టార్‘ పోటీలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 2026 జూన్ 19 – 20 తేదీల్లో జరగనున్న మాటా 2వ కన్వెన్షన్ సందర్భంగా ఈ పోటీలు జరుగనున్నాయి.

Published : 2026-02-20 15:44:00
  • పాట నీది.. ప్లాట్‌ఫామ్ మాది: మాటా సింగింగ్ స్టార్‌గా నిలిచే అదృష్టం ఎవరిదో?
     
  • తెలుగు రాష్ట్రాల వెలుపల అతిపెద్ద సంగీత సమరం: మాటా 2వ కన్వెన్షన్‌లో పాటల పోటీలు..

Singing Competition: మాటా సింగింగ్ స్టార్ – 2026.. అమెరికాలో తెలుగు పాటల పండుగ
Mata Singing Star 2026 Grand Telugu Musical Competition 
MATA: మన అమెరికా తెలుగు సంఘం (MATA) ఆధ్వర్యంలో ‘మాటా సింగింగ్ స్టార్‘ పోటీలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 2026 జూన్ 19 – 20 తేదీల్లో జరగనున్న మాటా 2వ కన్వెన్షన్ సందర్భంగా ఈ పోటీలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్, మ్యూజిక్ కంపోజర్, ‘ఎల్.ఎం.ఏ – బాలగంధర్వం’ వ్యవస్థాపకులు డాక్టర్ రామచారి కోమండురి అడ్వైజర్, మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు.

కమిటీ, నిర్వాహకుల వివరాలు:
చైర్: హరికృష్ణ మహర్షి
కో-చైర్స్: చైతు మద్దూరి, రంగ మడిశెట్టి, శ్రీలక్ష్మి లక్కిశెట్టి, ఉష రమక
అడ్వైజర్స్: ప్రవీణ్ గూడూరు, దాము గేదెల, బాబా సొంత్యాన
సభ్యులు: శ్రీనివాస్ తమ్మ, అద్వైత్ బొందుగుల, విజయ పాతురు, రామ్ మోహన్, సత్యం, సుమ పెందోట

కన్వెన్షన్ కోర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ:
ప్రెసిడెంట్: రమణ కిరణ్ దుద్దాగి
కన్వీనర్: శ్రీధర్ గూడాల
కో-కన్వీనర్స్: టోనీ జన్ను, దాము గేదెల
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: ప్రవీణ్ గూడూరు
సెక్రటరీ: విజయ్ భాస్కర్ కాలాల్
కోఆర్డినేటర్: గంగాధర్ ఉప్పల

కన్వెన్షన్ అడ్వైజరీ కమిటీ:
శ్రీనివాస్ గణగోని (ఫౌండర్, AC మెంబర్), ప్రదీప్ సామల (ఫౌండర్, AC మెంబర్), జితేందర్ రెడ్డి (AC మెంబర్).

Spotlight

Read More →