China-USA: మా అంతర్గత విషయాల్లో జోక్యం వద్దు.... అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్! USA: వేడుకల్లో విషాదం.. పుట్టినరోజు నాడే అమెరికాలో బొబ్బిలి టెక్కీ మృతి.! Iran-USA: అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం... అదే కారణం! Middle East Conflict: ఇది చెడు వార్త.. ఇరాన్ మా షరతులకు అంగీకరించలేదు..జేడీ వెన్స్ కీలక ప్రకటన..! Donald Trump: చాగోస్ దీవుల అప్పగింతకు బ్రిటన్ బ్రేక్.. ట్రంప్ వ్యతిరేకతతో ఒప్పందం నిలిపివేత! Jag Vikram: ఉద్రిక్తతల వీడిన వేళ.. హార్ముజ్ జలసంధిలో రెపరెపలాడిన భారత జెండా! COP 33: భారత్ సంచలన నిర్ణయం... 2028 'కాప్ 33' సదస్సు హోస్టింగ్ నుంచి విరమణ! UAE Updates: యుద్ధ క్షేత్రంలో జయశంకర్... శాంతి దూతగా భారత్! Middle East Peace: అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు.. నేడు ఇస్లామాబాద్ వేదికగా శాంతి దిశగా అడుగులు..! Middle East Conflict: లెబనాన్‌తో శాంతి చర్చలకు నెతన్యాహు గ్రీన్ సిగ్నల్ హిజ్బుల్లాపై దాడులు కొనసాగుతాయని హెచ్చరిక! China-USA: మా అంతర్గత విషయాల్లో జోక్యం వద్దు.... అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్! USA: వేడుకల్లో విషాదం.. పుట్టినరోజు నాడే అమెరికాలో బొబ్బిలి టెక్కీ మృతి.! Iran-USA: అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం... అదే కారణం! Middle East Conflict: ఇది చెడు వార్త.. ఇరాన్ మా షరతులకు అంగీకరించలేదు..జేడీ వెన్స్ కీలక ప్రకటన..! Donald Trump: చాగోస్ దీవుల అప్పగింతకు బ్రిటన్ బ్రేక్.. ట్రంప్ వ్యతిరేకతతో ఒప్పందం నిలిపివేత! Jag Vikram: ఉద్రిక్తతల వీడిన వేళ.. హార్ముజ్ జలసంధిలో రెపరెపలాడిన భారత జెండా! COP 33: భారత్ సంచలన నిర్ణయం... 2028 'కాప్ 33' సదస్సు హోస్టింగ్ నుంచి విరమణ! UAE Updates: యుద్ధ క్షేత్రంలో జయశంకర్... శాంతి దూతగా భారత్! Middle East Peace: అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు.. నేడు ఇస్లామాబాద్ వేదికగా శాంతి దిశగా అడుగులు..! Middle East Conflict: లెబనాన్‌తో శాంతి చర్చలకు నెతన్యాహు గ్రీన్ సిగ్నల్ హిజ్బుల్లాపై దాడులు కొనసాగుతాయని హెచ్చరిక!

Los Angeles: ఆరోగ్యమే మహాభాగ్యం: ప్రవాస తెలుగు వారి కోసం 'లాటా మైల్స్ ఛాలెంజ్' ప్రారంభం!

Lata Miles Challenge in Los Angeles: తెలుగు భాష, సేవ, యువత భవిష్యత్తు కోసం పాటుపడుతున్న లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రవాస తెలుగు వారిలో ఆరోగ్య స్పృహను పెంపొందించడానికి 'లాటా మైల్స్ ఛాలెంజ్' పేరుతో 8 వారాల పాటు సాగే ఫిట్‌నెస్ పోటీలను నిర్వహించబోతున్నారు.

Published : 2026-02-23 11:58:00
  • అడుగులేద్దాం.. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం: లాస్ ఏంజెల్స్‌లో 8 వారాల ఫిట్‌నెస్ ఛాలెంజ్..
     
  • లాటా సభ్యులకు ఉచిత ప్రవేశం: మే 2 వరకు సాగే వినూత్న 'వాకింగ్ ఛాలెంజ్'..

Lata Miles Challenge in Los Angeles: తెలుగు భాష, సేవ, యువత భవిష్యత్తు కోసం పాటుపడుతున్న లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రవాస తెలుగు వారిలో ఆరోగ్య స్పృహను పెంపొందించడానికి 'లాటా మైల్స్ ఛాలెంజ్' పేరుతో 8 వారాల పాటు సాగే ఫిట్‌నెస్ పోటీలను నిర్వహించబోతున్నారు.
ప్రారంభం: మార్చి 8, 2026.
ముగింపు : మే 2, 2026.

ఛాలెంజ్ రకాలు (ఏదైనా ఒకటి మాత్రమే ఎంచుకోవాలి):
ఛాలెంజ్ 1 (300 మైళ్లు): రోజుకు సగటున 5.36 మైళ్లు లేదా 10.7వేల
అడుగులు నడవాల్సి ఉంటుంది.
ఛాలెంజ్ 2 (450 మైళ్లు): రోజుకు సగటున 8 మైళ్లు లేదా 16వేల అడుగులు నడవాల్సి ఉంటుంది.
ఫీజు: ల్యాటా సభ్యులకు ప్రవేశం ఉచితం. సభ్యులు కాని వారికి కేవలం పది డాలర్లు ప్రవేశ రుసుము.
ఈ కార్యక్రమ విజయవంతం కోసం కింది సభ్యులు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు.

పృథ్వీష్ కాసుల: 626-566-4918
ఆలేఖ్య గారికపర్తి: 615-975-3818
భార్గవి దేవిడి: 860-713-1336
ప్రతాప్ మెథరమిట్ట: 224-406-7096
సునీల్ కుమార్ మల్లెల: 612-594-9444
ఆసక్తి కలిగిన వారు మరిన్ని వివరాల కోసం www.latausa.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా పోస్టర్ లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.

Spotlight

Read More →