USA F1-Visa: 30 సెకన్లలో ఫైనల్ డెసిషన్.. ఇండియన్ విద్యార్థికి అమెరికా షాక్.. F-1 వీసా ఇంటర్వ్యూలో..! H-1B PERM : అమెరికాలో విదేశీ ఉద్యోగదారులకు ఊరట.. మళ్లీ ప్రారంభమైన H-1B & PERM దరఖాస్తులు! Saudi Updates: సౌదీ అరేబియాలో మూడు దశల్లో సైరన్ టెస్ట్... మొబైల్‌కు హెచ్చరిక, అలర్ట్ టోన్.. ఆ తర్వాత సైరన్ సౌండ్! అమెరికాలో టెన్షన్.. హెచ్-1బీ, ఈఏడీ, గ్రీన్ కార్డుదారులే లక్ష్యంగా ట్రంప్ కొత్త రూల్స్! భారతీయులకు కొత్త సవాళ్లు! Qatar: ఖతార్ లో కార్తీక మాస వనభోజనాలు..! పెద్దఎత్తున హాజరైన ప్రవాసాంధులు..! అమెరికాలోని టాప్ 30 ఎయిర్‌పోర్టుల్లో సగం చోట్ల ఇదే సమస్య... దేశవ్యాప్తంగా ఆందోళన! రాబోయే వారం కూడా.. OCI కార్డు హోల్డర్లకు బంపర్ న్యూస్.. ఇండియాలో ఆధార్ కార్డు పొందడానికి ఇప్పుడే అప్లై చేయండి! H-1B : అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం ఇప్పుడు కొత్త మార్గం! హెచ్-1బీ కంటే సులభంగా.. NRI: తిరిగి అక్కడికి వెళ్లను! అమెరికా ఒత్తిడిని వదిలి ఆసియాలో స్థిరపడ్డ యువకుడు! Gulf Air: షాకిచ్చిన చెన్నై కోర్టు! రూ.లక్ష జరిమానా.. USA F1-Visa: 30 సెకన్లలో ఫైనల్ డెసిషన్.. ఇండియన్ విద్యార్థికి అమెరికా షాక్.. F-1 వీసా ఇంటర్వ్యూలో..! H-1B PERM : అమెరికాలో విదేశీ ఉద్యోగదారులకు ఊరట.. మళ్లీ ప్రారంభమైన H-1B & PERM దరఖాస్తులు! Saudi Updates: సౌదీ అరేబియాలో మూడు దశల్లో సైరన్ టెస్ట్... మొబైల్‌కు హెచ్చరిక, అలర్ట్ టోన్.. ఆ తర్వాత సైరన్ సౌండ్! అమెరికాలో టెన్షన్.. హెచ్-1బీ, ఈఏడీ, గ్రీన్ కార్డుదారులే లక్ష్యంగా ట్రంప్ కొత్త రూల్స్! భారతీయులకు కొత్త సవాళ్లు! Qatar: ఖతార్ లో కార్తీక మాస వనభోజనాలు..! పెద్దఎత్తున హాజరైన ప్రవాసాంధులు..! అమెరికాలోని టాప్ 30 ఎయిర్‌పోర్టుల్లో సగం చోట్ల ఇదే సమస్య... దేశవ్యాప్తంగా ఆందోళన! రాబోయే వారం కూడా.. OCI కార్డు హోల్డర్లకు బంపర్ న్యూస్.. ఇండియాలో ఆధార్ కార్డు పొందడానికి ఇప్పుడే అప్లై చేయండి! H-1B : అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం ఇప్పుడు కొత్త మార్గం! హెచ్-1బీ కంటే సులభంగా.. NRI: తిరిగి అక్కడికి వెళ్లను! అమెరికా ఒత్తిడిని వదిలి ఆసియాలో స్థిరపడ్డ యువకుడు! Gulf Air: షాకిచ్చిన చెన్నై కోర్టు! రూ.లక్ష జరిమానా..

గుడ్ న్యూస్.. మరో నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు! దేశవ్యాప్తంగా 164కి చేరిన సర్వీసులు!

2025-11-03 22:30:00
5 డాలర్ల జీతం నుంచి యజమాని స్థాయికి.. ఇండియన్-అమెరికన్ అమోల్ కోహ్లీ సక్సెస్ స్టోరీ! పాత్రలు కడిగిన చోటే.!

భారతీయ రైల్వేలు (Indian Railways) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైళ్ల విషయంలో తాజాగా మరో శుభవార్త బయటకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే వందే భారత్ సర్వీసులను విస్తరిస్తున్న రైల్వే శాఖ, త్వరలో నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనుంది. ఈ కొత్త సెమీ హై స్పీడ్ రైళ్ల కారణంగా ప్రయాణికుల ప్రయాణ అనుభవం మరింత మెరుగుపడుతుంది.

Bhagavad Gita: నేను దేహం కాదని తెలిపే పరమజ్ఞానమే నిజమైన ఆత్మసాక్షాత్కారం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -50!

ప్రస్తుతం రైల్వే శాఖ నాలుగు కొత్త హై స్పీడ్ రైళ్లను వివిధ మార్గాలలో రంగంలోకి దింపనున్న క్రమంలో, దేశవ్యాప్తంగా మొత్తం వందే భారత్ సేవల సంఖ్య 164కు చేరుకుంటుంది. రైల్వే శాఖ ఆమోదించిన ఈ కొత్త వందే భారత్ రైళ్లను ప్రధానంగా కర్ణాటక (Karnataka), కేరళ (Kerala), పంజాబ్ (Punjab), మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మరియు ఢిల్లీ (Delhi) రాష్ట్రాలకు కేటాయించారు.

MoRTH: రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు మరో కీలక అడుగు.. MoRTH చర్యలు వేగం!

కొత్త వందే భారత్ రైళ్లు నడిచే మార్గాలు:
కేఎస్ఆర్ బెంగళూరు - ఎర్నాకులం
ఫిరోజ్ పూర్ కాంట్ - ఢిల్లీ
వారణాసి - ఖజురహో
లక్నో - సహరాన్‌పూర్

40 గంటల మ్యూజిక్ నాన్‌స్టాప్.. తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో లావా నెక్ బ్యాండ్!

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పిన ప్రకారం, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఆదరణ బాగా పెరిగింది. ఈ రైళ్లు అన్ని మార్గాలలో 100 శాతానికి పైగా నడుస్తున్నాయి.

అంతరిక్షానికి అత్యంత దగ్గరగా ఏ దేశం ఉంది? నేపాల్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే!!

పెరిగిన ఆక్యుపెన్సీ వివరాలు:
మొత్తం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఆక్యుపెన్సీ 102.01 శాతంగా ఉంది. ఈ రేటు మరింత పెరిగి 105.03 శాతం ఆక్యుపెన్సీ ఉంది.

యూఏఈ నివాసితులకు గుడ్‌న్యూస్.. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో యూఏఈ కొత్త అడుగు! బుర్జ్ ఖలీఫా వేదికగా..

గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఆక్యుపెన్సీ రేటు పెరగడం అనేది వందే భారత్ రైళ్లు ప్రజల్లోకి ఎంతగా చొచ్చుకుపోయాయో స్పష్టం చేస్తుంది. ప్రయాణికులు సమయం ఆదా, మెరుగైన సౌకర్యాల కారణంగా వందే భారత్‌కు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

రేపు టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంత్రి లోకేష్! ప్రజావేదికలో...

భారతీయ రైల్వేలు కేవలం సిట్టింగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు, వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. దీనికోసం కోచ్‌లను తయారు చేసే పనిలో రైల్వే శాఖ నిమగ్నమైంది.

TTd: ఇలా చేస్తే తిరుమలలో వేగంగా దర్శనం.. 1985లో ప్రారంభమైన ప్రత్యేక దర్శనం!

తెలంగాణపై దృష్టి:
ఇప్పటికే దక్షిణ మరియు పశ్చిమ భారతదేశంలో అనేక కొత్త వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టిన ఇండియన్ రైల్వే, తెలంగాణ (Telangana) రాష్ట్రానికి కూడా అనేక వందే భారత్ రైలు సేవలను అందించాలని ప్రతిపాదనలను పరిశీలిస్తోంది.

Private college : ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ఆగ్రహం... రూ.900 కోట్లు హామీ ఇచ్చి!

ఈ మార్గంలో ఇప్పటికే వందే భారత్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ మహారాష్ట్ర మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తూ సికింద్రాబాద్ నుండి పూణేకు కొత్త రైలును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

మరో భారీ క్రిప్టో మాఫియా గుట్టు రట్టు! మొత్తం రూ.330 కోట్లు..

సికింద్రాబాద్ నుండి నాగపూర్ కు కూడా వందే భారత్ నడపాలని ప్రతిపాదన ఉంది. ఈ మార్పులన్నీ దేశంలోని ప్రయాణ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తాయని మరియు సామాన్య ప్రజలకు మెరుగైన అనుభవాన్ని అందిస్తాయని ఆశిద్దాం.

Farmers: రబీ సీజన్‌కు ఏపీ సిద్ధం..! రైతుసేవా కేంద్రాల్లో రాయితీ విత్తనాలతో...!
Anil Ambanis: ఈడీ పెద్ద షాక్.. అనిల్ అంబానీ రూ.3,084 కోట్ల ఆస్తులు అటాచ్!
Saudi Updates: సౌదీ అరేబియాలో మూడు దశల్లో సైరన్ టెస్ట్... మొబైల్‌కు హెచ్చరిక, అలర్ట్ టోన్.. ఆ తర్వాత సైరన్ సౌండ్!
PR Department: పంచాయతీరాజ్ ఉద్యోగులకు శుభవార్త..! ప్రమోషన్ నిబంధనల్లో కీలక మార్పు..!

Spotlight

Read More →