Telugu movies of tsunamis: స్టార్ హీరోల దండయాత్ర... దసరా వరకు థియేటర్లు హౌస్‌ఫుల్!

తెలుగు సినిమాల బాక్సాఫీస్‌ ఓ రేంజ్‌లో రక్తి కట్టించబోతున్న టైమ్ ఇది. ఈ నెలాఖరు నుంచి దసరా వరకు స్టార్ హీరోల సినిమాలు వరుసగా థియేటర్లను దద్దరిల్లబోతున్

Published : 2025-07-10 20:46:00

తెలుగు సినిమాల బాక్సాఫీస్‌ ఓ రేంజ్‌లో రక్తి కట్టించబోతున్న టైమ్ ఇది. ఈ నెలాఖరు నుంచి దసరా వరకు స్టార్ హీరోల సినిమాలు వరుసగా థియేటర్లను దద్దరిల్లబోతున్నాయి. జూలై 24న విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ యొక్క హరిహర వీరమల్లు సినిమాతో ఈ ఫెస్టివల్ ఫీవర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్డమ్' జూలై 31న రిలీజ్ కానుంది.

ఇది కూడా చదవండి:  Airport: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! ఏపీలో రెండు కొత్త విమానాశ్రయాలు! జిల్లాల దశ తిరిగినట్లే!

ఆగస్టు 14న అయితే బాక్సాఫీస్‌ మీద డబుల్ దాడి! ఒక వైపు రజినీకాంత్ 'కూలీ', మరోవైపు ఎన్‌టీఆర్ 'వార్ 2' తో ఓ మాస్ మ్యానియా ఊపెత్తబోతుంది. అంతేకాదు, చివర్లో సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ భారీ అంచనాల మధ్య 'OG'తో రాబోతుండగా, అదే రోజు బాలకృష్ణ ‘అఖండ 2’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో దసరా సీజన్ సినిమా అభిమానుల కోసం పండుగలా మారనుంది. థియేటర్లలో మళ్లీ ‘హౌస్‌ఫుల్’ బోర్డులు దర్శనమివ్వనున్నాయి. ఇక మీరు ఈ లైన్ అప్‌లో ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు

ఇది కూడా చదవండి: Ration Rice Scam:: రేషన్ బియ్యం అక్రమార్కులపై ఉక్కుపాదం! మంత్రి మనోహర్ కీలక ఆదేశాలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Krishna River Flood: కృష్ణానదికి పెరుగుతున్న వరదపోటు! శ్రీశైలానికి గంట గంటకూ.. భారీ జలప్రవాహం!

Bank strike: అలర్ట్‌.. రేపు బ్యాంకులు బంద్! కారణం ఇదే!

Chandrababu Comments: వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరం! వారి నీచ సంస్కృతిని..

 Free Bus: ఏపీలో ఉచిత బస్సు పై క్లారిటీ! చంద్రబాబు కీలక ప్రకటన!

Quantum technology: సిలికాన్ వ్యాలీ తర్వాత క్వాంటమ్ వ్యాలీ.. అమరావతిలో కొత్త అధ్యాయం!

Central Government: ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్! వచ్చే నాలుగైదు నెలల్లో..!

Achchennaidu: ఏపీకి మూడు కొత్త బోర్డులు..! కేంద్ర మంత్రికి అచ్చెన్నాయుడు కీలక వినతులు!

Formers: ఏపీలో రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్..! అకౌంట్‌లలోకి డబ్బులు!

Reservation: మహిళలకు శుభవార్త! సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో 35% రిజర్వేషన్!

Rs.7 Lakhs: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారికి ఒక్కొక్కరికి రూ.7 లక్షల డబ్బులు!

Atchannaidu Meeting: వ్యవసాయ శాఖపై మంత్రి అచ్చెన్న కీలక నిర్ణయాలు! ఏపీలో దాదాపుగా 64 శాతం..

Mobile Bills: మొబైల్‌ యూజర్లకు చేదువార్త.. రీఛార్జీలపై చార్జీల మోత! కొత్త రీఛార్జ్ ప్యాక్స్!

 Anna Canteen: మరో 70 అన్న క్యాంటీన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఎక్కడెక్కడంటే ?

 Serious Illness: మాజీ ఎమ్మెల్యేకి తీవ్ర అస్వస్థత! ఆస్పత్రికి తరలింపు!

New Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్! రూ.150 కోట్లతో.. భూముల ధరలకు రెక్కలు!

 Road Construction: ఆ 9 జిల్లాల ప్రజలకు శుభవార్త.. 373 రోడ్లకు ఇక నో టోల్ గేట్లు.. ఆ రోజు నుంచే.!

 Anna Canteen: మరో 70 అన్న క్యాంటీన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఎక్కడెక్కడంటే ?

Jagan Shock : వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేతలకు నోటీసులు జారీ! పోలీస్ స్టేషన్‌కి..

Ration Card: ఏపీలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి..! లిస్టులో మీ పేరుందాఇలా సింపుల్‌గా చెక్ చేస్కోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

Spotlight

Read More →