OTT సెంటర్ కి వచ్చేస్తున్న 'మండాల మర్డర్స్'.. రొమాంటిక్, మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్...

2024-03-02 11:47:00

బాలీవుడ్ బ్యూటీగా వాణీ కపూర్ కి మంచి క్రేజ్ ఉంది. రొమాంటిక్ ఎంటర్టైనర్స్ జోనర్స్ సినిమాలతో ఈ భామ యూత్ కి బాగా చేరువైంది. అలాంటి ఆమె ప్రధానమైన పాత్రగా 'మండాల మర్డర్స్' వెబ్ సిరీస్ రూపొందింది. గోపీ పుత్రన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడవనుంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ సిరీస్ ను, త్వరలో నెట్ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్ చేయనున్నారు.

ఇంకా చదవండి:  శ్రీముఖి: నాకు వయసు పెరుగుతోంది!! తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు!


 
కథ ప్రకారం ఈ సిరీస్ ను లక్నో... ప్రయాగ్ రాజ్... వారణాసి  ప్రాంతాల్లో చిత్రీకరించారు. మర్డర్ మిస్టరీని ఛేదించే డిటెక్టివ్ గా వాణి కపూర్ కనిపించనుంది. రీసెంటుగా వాణి కపూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... " వెబ్ సిరీస్ చేయాలనే ఆలోచన కొంతకాలం క్రితమే కలిగింది. అయితే అందుకు సరైన కథ... పాత్ర రావాలి అనే ఉద్దేశంతో వెయిట్ చేయడం మొదలు పెట్టాను. అలాంటి సమయంలో ఈ ప్రాజెక్టు నా దగ్గరికి వచ్చింది”.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!

న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!

అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!

Evolve Venture Capital

వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!

యాత్రా తరంగిణి 12: బృహస్పతి, వాయుదేవుడు కలిసి ప్రతిష్టించిన చిన్ని కృష్ణుడి విగ్రహం! గురువాయూర్‌ ఆలయ ప్రత్యేకతలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →