Quantum Valley: సెప్టెంబర్లో అమరావతిలో క్వాంటం వ్యాలీ పనుల ప్రారంభం.. రాష్ట్ర ప్రతిష్ఠకు కొత్త మెట్టు!

ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై సీఎం చంద్రబాబు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పడకూడదని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల సరఫరా, ధరలపై ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

Tirumala: టీఎస్ఆర్టీసీ 'ఆఫర్' అదుర్స్.. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో టికెట్ పై భారీ డిస్కౌంట్!

ఈ సమావేశంలో సీఎస్‌, డీజీపీతో పాటు వ్యవసాయ, విజిలెన్స్‌ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత, సరఫరా పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం, ధరలు పెంచే డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Almonds: రోజూ ఇవి తింటే చాలు! అందం, ఆరోగ్యం మీ చేతుల్లోనే!

యూరియా వ్యవసాయేతర పనులకు మళ్లకుండా విజిలెన్స్ తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. ఎవరైనా పక్కదారి పట్టిస్తే వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

Voter ID: ఎన్నికల వ్యవస్థలో పెద్ద స్కాం..! భారత్‌లో పాకిస్థానీలకు ఓటర్ కార్డులు..!

ప్రైవేటు డీలర్లకు కోటా తగ్గించి, ప్రభుత్వ రంగ సంస్థ మార్క్‌ఫెడ్ ద్వారా ఎరువుల సరఫరా పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత రాకుండా చూసే బాధ్యత అధికారులదేనని సీఎం పునరుద్ఘాటించారు.

Gold Edition: బాలకృష్ణకు అరుదైన అంతర్జాతీయ గౌరవం..! వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ‘గోల్డ్ ఎడిషన్’ రికగ్నిషన్!
BSNL Recharge: ఏపీ ప్రజలకు బంపరాఫర్.. నెలకు రూ.400కే 9 ఓటీటీలు, 400 ఛానల్స్.. వారికి జస్ట్ రూ.140 మాత్రమే!
Four government jobs: పేదరికాన్ని జయించిన అక్కాచెల్లెలు.. నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు ఒకే కుటుంబంలో!
Mobile Number: మీ ఫోన్ నంబర్ చివరి అంకె 6 అయితే, మీరు అదృష్టవంతులే! లైఫ్ సీక్రెట్ ఇదే - ఎందుకో తెలుసా?
Annadata Sukhibava: అన్నదాత సుఖీభవ! రేపటితో ఆఖరి గడువు..! మిస్ చేస్తే నిరాశే!
Pawan kalyan Meeting: పవన్‌ కళ్యాణ్ మూడు రోజుల పర్యటన.. పార్లమెంటరీ నియోజకవర్గాలవారీగా సమీక్ష, కీలక నిర్ణయాలు!