తేదీ 26-07-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 26 జూలై 2025 (శనివారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
శ్రీ బి.టి. నాయుడు గారు (ఎమ్మెల్సీ)
శ్రీ గోటిమూకల రఘురామరాజు గారు (ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ ఇతర కన్స్‌ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్)