Deactivate SIMs: వాడని సిమ్‌లను వెంటనే డియాక్టివేట్ చేయండి.. మీ ఆధార్‌ను సురక్షితం చేసుకోండి!

వంట గ్యాస్ ధరలు ప్రతి కుటుంబం ఖర్చులపై నేరుగా ప్రభావం చూపే అంశం. ప్రతి నెల మొదటి తేదీకి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పీజీ ధరలను సమీక్షించి కొత్త రేట్లను ప్రకటిస్తాయి. నవంబర్‌ నెలకు సంబంధించిన తాజా ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి.

Students: ఉచిత విద్యకు గోల్డెన్‌ ఛాన్స్‌..! ‘శ్రేష్ఠ–2026’ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల..!

ఈసారి గృహ వినియోగ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. అయితే కమర్షియల్ వాడకానికి ఉన్న 19 కిలోల సిలిండర్ ధరలో కొద్దిగా తగ్గింపు వచ్చింది. ఐదు రూపాయల వరకు తగ్గించడంతో, రెస్టారెంట్లు, హోటళ్లు వంటి వ్యాపార రంగాలకు స్వల్ప ఉపశమనంగా మారింది.

Hyundai: హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ ..! స్టైల్‌, సేఫ్టీ‌, స్పీడ్‌ అన్నీ ఒకే ప్యాక్‌లో..!

ప్రస్తుతం ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,590.50, కాగా గత నెలలో ఇది రూ.1,595.50గా ఉంది. కోల్‌కతాలో రూ.1,694, ముంబైలో రూ.1,542,

Ap Government: ఏపీ ప్రభుత్వం వారికి భారీ ఊరట! ఇక నుండి రూ.20 వేలు కట్టక్కర్లేదు... జస్ట్ రూ.3 వేలు చాలు!

చెన్నైలో రూ.1,750, హైదరాబాద్‌లో రూ.1,812.50  విజయవాడ రూ.1,810.50 గా కొత్త రేట్లు నమోదయ్యాయి.

Brain Stroke: పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం! ఎవరికి ఎక్కువగా వస్తుందో తెలుసా!

మరోవైపు గృహ వినియోగ 14.2 కిలోల సిలిండర్ ధరలు పాత రేట్లలోనే కొనసాగుతున్నాయి. ప్రధాన నగరాల్లో వంట గ్యాస్ ధరలు రూ.850 నుంచి రూ.960 మధ్య ఉన్నాయి.

Liquor Scam: మద్యం కుంభకోణంపై సిట్ దుమారం..! 11 మంది నిందితుల ఆస్తుల జప్తుకు ఏసీబీ కోర్టు గ్రీన్‌సిగ్నల్..!

 ఢిల్లీలో రూ.853

Lifestyle: తాగుబోతుల జాబితాలో తెలుగు రాష్ట్రాలు టాప్‌లో.. నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే?

 ముంబైలో రూ.852.50

Gold Rates: ఎగబాకుతున్న బంగారం ధరలు! పెట్టుబడిదారులలో పెరిగిన ఉత్సాహం!

 హైదరాబాద్‌లో రూ.905

దేశీయ మార్కెట్లో దూసుకెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌! 2026 నాటికి మరికొన్ని కొత్త సర్వీసులు!

ఆంధ్ర ప్రదేశ్ లో రూ 877.50 

Aadhaar Update: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా! నేటి నుండి చాలా సింపుల్!

గత కొద్ది నెలలుగా వంట గ్యాస్ ధరల్లో పెద్ద మార్పు లేకపోవడం వినియోగదారులకు కొంత ఊరటను కలిగిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో రాబోయే నెలల్లో మరిన్ని సవరణలు చేసే అవకాశం ఉంది.

కానీ ప్రభుత్వం ఎప్పుడు ధరలను పెంచినా తగ్గించినా, అది నేరుగా సామాన్యుల జీవనవ్యయంపై ప్రభావం చూపుతుంది. అందుకే ప్రతి నెల గ్యాస్ ధరల అప్‌డేట్స్‌పై ప్రజలు ఆసక్తిగా  చూస్తుంటారు.

సాధారణ కుటుంబాలకు పెద్దగా ఉపశమనమేమీ లభించకపోయినా కమర్షియల్ రంగానికి ఈ తగ్గింపు కొంత ఊరట కలిగిస్తుంది. గృహ సిలిండర్ ధరలు కూడా త్వరలో తగ్గుతాయనే ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు