Header Banner

హరిహర వీరమల్లుకు ముప్పు! జూన్ 1 నుంచి థియేటర్లు బంద్! ఇదే కారణమా?

  Sat May 24, 2025 13:37        Others

హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఓ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు పాల్గొన్నారు. థియేటర్లలో పర్సంటేజ్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేస్తామని వారు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చర్చలకు దిగారు. థియేటర్ల బంద్ నిర్ణయంపై ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ల బంద్ వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని ఆయన హోంశాఖను ఆదేశించారు. ఈ పరిణామాలు "హరిహర వీరమల్లు" సినిమావిడుదల సమయానికి అనుమానాలు పెంచుతున్నాయి. ఎగ్జిబిటర్ల నిర్ణయంపై నిర్మాతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లపై సినీ పరిశ్రమలోని ఇతర వర్గాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.



ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి తీవ్ర అస్వస్థత! అర్ధరాత్రి ఆసుపత్రికి తరలింపు!

 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

భారతీయులకు షెంజెన్ వీసాల తిరస్కరణ! 17 లక్షల దరఖాస్తులు..!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రేషన్ హోమ్ డెలివరీ.. ఎవరెవరికంటే!

 


ఇసుక స్కాం బట్టబయలు.. SIT దృష్టిలో ఆ నలుగురు! ఒక్కటైపోయిన..

 

జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!



వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!


ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!


భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...


విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!


కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?



ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!



నేడు (24/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!



ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #AndhraPravasi #HariHaraVeeraMallu #TheatreShutdown #TollywoodTrouble #June1Strike #SaveTollywood #ExhibitorsVsProducers #BigReleaseCrisis