గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వాయిదా పడిన మూడు నెలల జీతాల (ఏప్రిల్, మే, జూన్) కోసం రూ.150 కోట్ల నిధులను ఆర్థిక శాఖ విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: New Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్! రూ.150 కోట్లతో.. భూముల ధరలకు రెక్కలు!

 

ఈ నిధులు ఇవాళ గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ కానుండగా, గరిష్ఠంగా ఒకట్రెండు రోజుల్లోనే జీతాలు వర్కర్లకు అందనున్నాయి. ఈ పరిణామంతో సుమారు 53 వేల మంది మల్టీపర్పస్ వర్కర్లు ఆర్థికంగా ఉపశమనం పొందనున్నారు.

ఇది కూడా చదవండి: Greenfield Coastal Highway: ఏపీకి మరో కొత్త నేషనల్ హైవే..! ఏకంగా 200 కిలోమీటర్లు, ఈ మూడు జిల్లాలకు మహర్దశ!

 

ఇటీవలి నెలలుగా జీతాలు ఆలస్యం కావడంతో కుటుంబ పోషణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్కర్లకు ఇది ఎంతో ఊరట కలిగించే అంశంగా భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మల్టీపర్పస్ వర్కర్లు హర్షాతిరేకాలతో స్వాగతిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Farmers Relief: ఏపీ రైతులకు శుభవార్త! మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా.. చెక్ చేసుకోండి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Atchannaidu Meeting: వ్యవసాయ శాఖపై మంత్రి అచ్చెన్న కీలక నిర్ణయాలు! ఏపీలో దాదాపుగా 64 శాతం..

Mobile Bills: మొబైల్‌ యూజర్లకు చేదువార్త.. రీఛార్జీలపై చార్జీల మోత! కొత్త రీఛార్జ్ ప్యాక్స్!

 Anna Canteen: మరో 70 అన్న క్యాంటీన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఎక్కడెక్కడంటే ?

 Serious Illness: మాజీ ఎమ్మెల్యేకి తీవ్ర అస్వస్థత! ఆస్పత్రికి తరలింపు!

New Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్! రూ.150 కోట్లతో.. భూముల ధరలకు రెక్కలు!

 Road Construction:  9 జిల్లాల ప్రజలకు శుభవార్త.. 373 రోడ్లకు ఇక నో టోల్ గేట్లు.. ఆ రోజు నుంచే.!

 Anna Canteen: మరో 70 అన్న క్యాంటీన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఎక్కడెక్కడంటే ?

Jagan Shock : వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేతలకు నోటీసులు జారీ! పోలీస్ స్టేషన్‌కి..

Gulf News: గల్ఫ్ కార్మికుడిని అక్కున చేర్చుకున్న నిమ్స్! రూ.2 లక్షల ఆర్థిక సహాయం..

Pura Mithra: ఏపీ ప్రజలకు శుభవార్త! ఈ ఒక్క యాప్

Toll Fee: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త.. ఈ మార్గాల్లో టోల్ ఫీజు తగ్గింపు!

Vijayawada Railway: మీకు ఇది తెల్సా.! రైల్వే ఛార్జీలు బాగా పెరిగాయ్.. కానీ లోకల్ ట్రైన్స్‌లో..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైలు మార్గాల్లో కొత్త సరిహద్దులు! కొత్తగా 240 కిమీ రైల్వే ట్రాక్!

Ration Card: ఏపీలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి..! లిస్టులో మీ పేరుందాఇలా సింపుల్‌గా చెక్ చేస్కోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group