పండగకు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దీపావళి, ఛఠ్ పూజ కోసం రికార్డు స్థాయిలో 12,000 ప్రత్యేక రైళ్లు!

విమానంలో ప్రయాణం అంటే సాధారణంగా టికెట్ ధరలు చాలా ఎక్కువగా ఉంటాయని, అది కేవలం ధనవంతులకే సాధ్యమని సామాన్య, మధ్య తరగతి ప్రజలు అనుకుంటూ ఉంటారు. చాలామంది జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలనే కోరికతో ఉంటారు. అలాంటి వారందరికీ ఇప్పుడు అదిరిపోయే శుభవార్త!

అన్నంలోకి అమృతం - కేవలం 15 నిమిషాల్లో.. ఉల్లి కారం కోడిగుడ్డు వేపుడు.. రుచి అదిరిపోతుంది!

దేశీయ దిగ్గజ విమాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) ఒక స్పెషల్ లిమిటెడ్ టైమ్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ద్వారా మీరు కేవలం బస్ టికెట్ ధరతోనే విమానం ఎక్కేయవచ్చు. దేశీయ మార్గాల్లో కేవలం రూ. 1,499కే ఫ్లైట్ టికెట్స్ పొందే బంపర్ డీల్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ద్వారా ఈ దీపావళి నుంచి మొదలుకొని ఏకంగా వచ్చే వేసవి కాలం వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు.

CRDA interiors: కళ్లు చేదిరేలా CRDA భవనం ఇంటీరియర్స్.. కార్పొరేట్ స్థాయిలో డిజైన్!

టికెట్ బుకింగ్ వివరాలు: డీల్ ఎప్పటి వరకు ఉంది?
ఈ ప్రత్యేక సేల్‌లో టికెట్ ధరలు ఏ క్లాస్‌కు ఎంతెంత ఉన్నాయో, ఎప్పటి వరకు బుకింగ్ చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

Bhagavad Gita: సంసార మహాసాగరంలో విజయ మార్గం చూపే గీతామాత.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -32!

ఎకానమీ క్లాస్ (Economy Class): టికెట్ ధర కేవలం రూ. 1,499 నుంచి ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు.

Takshakuda: తక్షకుడు నేరుగా ఓటీటీకి.. ఆనంద్ దేవరకొండ కొత్త ప్రయోగం!

ప్రీమియం ఎకానమీ క్లాస్ (Premium Economy): ఈ క్లాస్‌లో టికెట్ ధరలు రూ. 2,249 నుంచి మొదలవుతున్నాయి.
బిజినెస్ క్లాస్ (Business Class): లగ్జరీగా ప్రయాణించాలనుకునే వారికి కూడా ఆఫర్ ఉంది. బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ. 9,999 నుంచి అందుబాటులో ఉంది.

Amaravati: అమరావతిలో రేపు చారిత్రాత్మక MOU.. ఏపీ డిజిటల్ భవిష్యత్తుకు కొత్త ఆరంభం!

సేల్ ప్రారంభం: ఈ స్పెషల్ సేల్ అక్టోబర్ 12వ తేదీన మొదలైంది.
బుకింగ్ చివరి తేదీ: అక్టోబర్ 14, 2025 అర్ధరాత్రి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే, ఈరోజు (మంగళవారం) అర్ధరాత్రి లోపు టికెట్లు బుకింగ్ చేసుకోవాలి.

Sachivalayam: ఏపీ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త..! పదోన్నతుల ప్రక్రియకు శ్రీకారం..!

ఈ టికెట్ల ద్వారా 2026, మార్చి 31వ తేదీ వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. అంటే, దీపావళి మొదలుకుని వచ్చే వేసవి వరకు మీకు నచ్చిన ప్రదేశాన్ని సందర్శించేందుకు చాలా తక్కువ ధరకే టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. మీ ప్రయాణ ప్రణాళికను (Travel Plan) ఇప్పుడే సిద్ధం చేసుకోండి..

దీపికా డిమాండ్‌లో తప్పేం లేదు.. మేము కూడా మనుషులమే - కొన్ని పెద్ద సినిమాలు.!

ఎయిర్ ఇండియా అందిస్తున్న ఈ తక్కువ ధరకే కాకుండా, టికెట్లపై అదనపు డిస్కౌంట్ (Discount) కూడా పొందే అవకాశం ఉంది. రూ. 400 అదనపు డిస్కౌంట్: ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకునే ప్రతి ప్రయాణికుడు ప్రోమో కోడ్ FLYAI ఉపయోగించడం ద్వారా రూ. 400 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.

Rapid Kits వచ్చేశాయ్.. రేషన్ బియ్యం తరలిస్తే ఇక అంతే! చిటికెలో పట్టేస్తారు..!

HDFC కార్డు ఆఫర్: మీ దగ్గర హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (HDFC Credit card) ఉంటే, ప్రోమో కోడ్ HDFCFLY ఉపయోగించి రూ. 400 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
మహారాజా క్లబ్ సభ్యులకు: ఎయిర్ ఇండియా మహారాజా క్లబ్ మెంబర్స్ అయితే, వారు జీరో కన్వీనియెన్స్ ఫీ (Zero Convenience Fee) ప్రయోజనం కూడా పొందవచ్చు.

Israel Trump: యుద్ధం ముగింపులో కీలక పాత్ర.. ట్రంప్‌కు ఇజ్రాయెల్ ఘన సత్కారం!

ఈ డీల్ కొద్ది సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి, విమాన ప్రయాణం చేయాలనుకునే వారు తొందరపడి మీకు నచ్చిన తేదీలను, గమ్యస్థానాలను చూసుకుని వెంటనే బుకింగ్ చేసుకోండి. విమానంలో ప్రయాణించాలన్న మీ కోరికను రూ. 1,499కే తీర్చుకోండి..

Silver rates : అంతర్జాతీయ ప్రభావం.. దేశీయంగా వెండి రేట్లు ఎగిసిపడుతున్నాయి!
Bigg Boss 9: ఎంట్రీ ఇచ్చిన రోజే రచ్చ చేసిన దివ్వెల మాధురి..! కన్నీళ్లతో ముగిసిన తొలి రోజు..!
Liquor mafia: మద్యం మాఫియాపై గట్టి హెచ్చరిక.. బెల్ట్ షాపులు నిర్వహిస్తే బెల్ట్ తీస్తాం.. సీఎం చంద్రబాబు!
నెట్‌ఫ్లిక్స్ సంచలనం... తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఏకకాలంలో 6 కొత్త సినిమాలు, సిరీస్‌లు!
నూతన గోదాములు ఆ జిల్లాలలో శ్రీకారం… ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
PM Surya ghar Yojana: ఏపీలో ఈ పథకం గురించి మీకు తెలుసా! ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా నెల నెలా ఆదాయం పొందొచ్చు!