CM Singapore Tour: నేడు సింగపూర్‌కి చంద్రబాబు టీమ్..! అమరావతి అభివృద్ధి, పెట్టుబడులే టార్గెట్!

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన తన అభిమాని బద్రిస్వామి కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసిన వెంటనే, వెంటనే స్పందించిన బాలయ్య చికిత్స కోసం ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా ప్రత్యేకంగా జోక్యం చేసుకున్నారు.

IPS Transfers: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..! పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ..!

వైద్యుల ప్రకారం చికిత్సకు సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని తేలింది. ఆర్థికంగా వెనుకబడి చికిత్సకు నోచుకోలేని పరిస్థితిలో ఉన్న బద్రిస్వామి విషయాన్ని ఆదోని బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సజ్జాదాస్సేన్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావటంతో ఇకపై అంత ఈజీ కాదు..!

బాలకృష్ణ వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.10 లక్షల విలువైన ఎల్ఓసీ (Letter of Credit) మంజూరు చేయించారు. ఈ సహాయ పత్రాన్ని బాలయ్య సతీమణి వసుంధర బాధిత కుటుంబానికి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా బాలయ్య చేసిన మానవతా సేవకు అభిమాని కుటుంబం, అభిమాన సంఘం సభ్యులు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Air India: మరో ఎయిరిండియాలో సాంకేతిక లోపం..! టేకాఫ్ అయిన 18 నిమిషాలకే సమస్య!
Ex- MLA: మాజీ ఎమ్మెల్యేకి బిగ్ షాక్! సోదరుడు అరెస్ట్!
Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! కుప్పంలో 250 బంగారు కుటుంబాలను దత్తత!