AP Teachers: ఏపీలో టీచర్లకు భారీ ఊరట! ఇకపై ఆ పనులు చేయనక్కర్లేదు.. ఉత్తర్వులు జారీ!

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకం అమలుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆగస్టు 15 నుంచి ఈ సౌకర్యాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుందా, లేక కేవలం కొత్త జిల్లాలకే పరిమితమవుతుందా అన్నదానిపై కొంత స్పష్టత లేకపోవడంతో గందరగోళం నెలకొంది.

Free Education: ఏపీలో వారు కార్పొరేట్ కాలేజీల్లో ఉచితంగా చదువుకోవచ్చు! ఇలా చేస్తే చాలు... పూర్తి వివరాలివే!

ఈ నేపథ్యంలో APSRTC ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందిస్తూ కీలకమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఉన్న 11,000 బస్సుల్లో 74 శాతం బస్సులను మహిళల ఉచిత ప్రయాణం కోసం వినియోగించనున్నట్లు వెల్లడించారు. ఇంకా అవసరమయ్యే బస్సుల కోసం కొత్తగా 1350 బస్సులు తీసుకురానున్నారు. ఇప్పటికే వీటిలో 700 బస్సులకు అనుమతి లభించిందని, మిగిలిన 600 బస్సుల కోసం ప్రాసెస్ కొనసాగుతోందని తెలిపారు.

Caste Certificate: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఏపీలో వారందరికీ కుల ధ్రువీకరణ పత్రాలు!

ఈ సదుపాయం ప్రారంభ దశలో కొత్త జిల్లాల్లో అమలు చేయాలని ఆర్టీసీ భావిస్తున్నట్టు స్పష్టత ఇచ్చారు. అయితే దీన్ని పాత జిల్లాలకు కూడా విస్తరించేందుకు కసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో clarity ఇవ్వకపోవడంతో ప్రజల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఏపీలోని ప్రతీ మహిళ benefit పొందాలంటే ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలవ్వాల్సిన అవసరం ఉందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

Formers: ఏపీ రైతులకు పండుగ ముందే వచ్చింది..! ఆగష్టు 2న ఖాతాల్లోకి రూ. 7 వేలు..!

ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం మాట మారుస్తోందని, ఎన్నికల హామీకి పక్కన పోతుందని విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల తరహాలోనే ఏపీలో కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు పథకం అమలవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యపై పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వకపోతే ప్రజల్లో విస్తృత స్థాయిలో అసంతృప్తి కలగనుంది. అందువల్ల uniform implementation అనేది కీలకం కానుంది.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం! ట్రక్కును ఢీ కొట్టిన బస్సు ... 18 మంది మృతి!
Elections: ఏపీలో సర్పంచ్ ఎన్నికలు..! మంత్రి నియోజకవర్గం పేరుతో ఉన్న మేజర్ పంచాయతీ..! ఆ గ్రామానికి కూడా!
China Floods: చైనాలో భారీ వర్షాలు, వరదల బీభత్సం..! 34 మంది మృతి..!
Almonds: కరోనా టైంలో అలవాటు... ఇప్పుడు మర్చిపోయారా!
New York: అమెరికాలో మ‌ళ్లీ పేలిన తూటా..! ఐదుగురి మృతి!
PAN Card Loan Scam: మీ పాన్ కార్డ్ మీద ఎవరో లోన్ తీసుకున్నారని డౌటా... వెంటనే ఇలా చెక్ చేయండి!