Farmers Relief: ఏపీ రైతులకు శుభవార్త! మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా.. చెక్ చేసుకోండి!

 

అన్నదాత సుఖీభవ (Annadata Sukhibhava) మరియు పీఎం కిసాన్ (PM-Kisan) పథకాలకుగాను అర్హులైన రైతుల (eligible farmers) జాబితాను (list) ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ జాబితాలు అన్ని రైతు సేవా కేంద్రాల్లో (Rythu Seva Kendrams) అందుబాటులో (available) ఉంచినట్లు వ్యవసాయశాఖ (Agriculture Department) ప్రకటించింది. రైతులు తమ పేర్లు (names) ఈ జాబితాలో ఉన్నాయా లేదా అనేది అక్కడే పరిశీలించుకోవచ్చు (verify).

 

ఇది కూడా చదవండి: New Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్! రూ.150 కోట్లతో.. భూముల ధరలకు రెక్కలు!

 

ఇది మాత్రమే కాకుండా, అన్నదాత సుఖీభవ పోర్టల్‌ (Annadata Sukhibhava Portal) లో కూడా రైతులు తమ ఆధార్ నంబర్‌ (Aadhaar Number) ద్వారా అర్హతను తెలుసుకోవచ్చు (check eligibility). అలాగే "మన మిత్ర" (Mana Mitra) వాట్సాప్ సేవల ద్వారా కూడా ఈ సమాచారం తెలుసుకునే వీలుంది. రైతులు తమ ఆధార్ నంబర్‌ను 9552300009 నెంబరు (WhatsApp Number) కు పంపితే సంబంధిత వివరాలు (details) వారికి పంపబడతాయి.

 

ఇది కూడా చదవండి: Hyperloop: హైపర్ లూప్ వచ్చేస్తుందోచ్! కేవలం 20 నిమిషాల్లో హైదరాబాద్!

 

ఎవరైనా రైతులు తమ వివరాలలో ఎలాంటి లోపాలున్నా లేదా అభ్యంతరాలుంటే, అవి అన్నదాత సుఖీభవ పోర్టల్‌లోని గ్రీవెన్స్ మాడ్యుల్‌ (Grievance Module) ద్వారా నమోదు చేసుకోవచ్చు (register complaints). కానీ ఈ అవకాశాన్ని ఈ నెల 13వ తేదీ (July 13th) వరకు మాత్రమే వినియోగించుకోవచ్చు అని అధికార ప్రతినిధి ఢిల్లీ రావు తెలిపారు.

 

ఇది కూడా చదవండి: Krishna River Flood: కృష్ణానదికి పెరుగుతున్న వరదపోటు! శ్రీశైలానికి గంట గంటకూ.. భారీ జలప్రవాహం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Bank strike: అలర్ట్‌.. రేపు బ్యాంకులు బంద్! కారణం ఇదే!

Chandrababu Comments: వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరం! వారి నీచ సంస్కృతిని..

 Free Bus: ఏపీలో ఉచిత బస్సు పై క్లారిటీ! చంద్రబాబు కీలక ప్రకటన!

Quantum technology: సిలికాన్ వ్యాలీ తర్వాత క్వాంటమ్ వ్యాలీ.. అమరావతిలో కొత్త అధ్యాయం!

Central Government: ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్! వచ్చే నాలుగైదు నెలల్లో..!

Achchennaidu: ఏపీకి మూడు కొత్త బోర్డులు..! కేంద్ర మంత్రికి అచ్చెన్నాయుడు కీలక వినతులు!

Formers: ఏపీలో రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్..! అకౌంట్‌లలోకి డబ్బులు!

Reservation: మహిళలకు శుభవార్త! సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో 35% రిజర్వేషన్!

Rs.7 Lakhs: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారికి ఒక్కొక్కరికి రూ.7 లక్షల డబ్బులు!

Atchannaidu Meeting: వ్యవసాయ శాఖపై మంత్రి అచ్చెన్న కీలక నిర్ణయాలు! ఏపీలో దాదాపుగా 64 శాతం..

Mobile Bills: మొబైల్‌ యూజర్లకు చేదువార్త.. రీఛార్జీలపై చార్జీల మోత! కొత్త రీఛార్జ్ ప్యాక్స్!

 Anna Canteen: మరో 70 అన్న క్యాంటీన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఎక్కడెక్కడంటే ?

 Serious Illness: మాజీ ఎమ్మెల్యేకి తీవ్ర అస్వస్థత! ఆస్పత్రికి తరలింపు!

New Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్! రూ.150 కోట్లతో.. భూముల ధరలకు రెక్కలు!

 Road Construction: ఆ 9 జిల్లాల ప్రజలకు శుభవార్త.. 373 రోడ్లకు ఇక నో టోల్ గేట్లు.. ఆ రోజు నుంచే.!

 Anna Canteen: మరో 70 అన్న క్యాంటీన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఎక్కడెక్కడంటే ?

Jagan Shock : వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేతలకు నోటీసులు జారీ! పోలీస్ స్టేషన్‌కి..

Ration Card: ఏపీలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి..! లిస్టులో మీ పేరుందాఇలా సింపుల్‌గా చెక్ చేస్కోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group