బొమ్మలాటపల్లి గ్రామంలో బండారు శ్రావణి శ్రీ, గారికి ఆపూర్వ స్వాగతం పలికిన గ్రామస్థులు..
ఇంటింటా ప్రచారంలో తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ మరియు ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు ముంటిమడుగు కేశవరెడ్డి ఆధ్వర్యంలో బొమ్మలాట పల్లి గ్రామంలో విస్తృత ప్రచారం
బొమ్మలాటపల్లి గ్రామంలో టిడిపి విడుదల చేసిన సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అక్కడ ఉన్న ప్రజలు తమ గ్రామంలో ఉన్న సమస్యలను బండారు శ్రావణి కి చెప్పడం జరిగింది. మీకు భరోసాగా నేనుంటాను.నిత్యం ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. మీ ఇంటి ఆడపడుచుల మీ ముందు ఉండి.. ప్రతి సమస్యను పరిష్కరించడంలో ముందు ఉంటాను.. మీరు నన్ను అందరూ కలిసి ఆశీర్వదించాలని కోరుతున్నాను.. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంలో చంద్రబాబు గారు ముందుంటారు.. అందరూ కలిసి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు బొమ్మలాటపల్లి గ్రామంలో దాదాపు 150 కుటుంబాల పైగా వైసిపి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టీడీపీ మీద కట్టిన అబద్దాల మేడ కుప్పకూలిపోవడానికి సిద్ధం!!
ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్!! ఏప్రిల్‌లో కచ్చితంగా చేయాల్సిన పన్ను బాధ్యతలు మీ కోసం!!
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! పెళ్లి పీటలెక్కనున్న యాంకర్ రష్మి!! పెళ్ళికొడుకు ఎవరో కాదండి..
అమెరికా: ఆ నౌక ప్రమాదంలో సిబ్బంది అంత భారతీయులే!! నేడు సందర్శనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!
ఖతార్: ఇండియన్ ఎంబసీ లో క్లర్క్ ఉద్యోగం! నెలకు 1.25 లక్షలు! ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: