జబర్థస్త్ షో రష్మీకి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా రష్మీ -సుడిగాలి సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. టీవీ రంగంలో రష్మీ -సుడిగాలి సుధీర్‌లపెయిర్ సంచలనం సృష్టించారని అని చెప్పాలి. వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే రేంజ్‌కి వెళ్లిపోయిందంటే వీరి క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ షోల ద్వారా వచ్చిన పాపులారిటీతో వీరిద్దరు పలు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకున్నారు.
ఇంకా చదవండి: సిద్ధూ: భయం ఉండాలి.. భయపడుతూ చేసిన సినిమానే ఇది! విడుదలైన ప్రతి ప్రాంతంలో..
అయితే వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. షూటింగ్ తరువాత వీరిద్దరు కలుసుకున్న వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి.
ఇక రష్మీ -సుడిగాలి సుధీర్‌లు కలిసి షోస్ చేయనప్పటికీ.. ప్రతిరోజు కాల్ చేసి మాట్లాడుకుంటామని వారే స్వయంగా చెప్పడం జరిగింది. అయితే తెర మీద అభిమానులను అలరించడానికే అలా యాక్టింగ్ చేస్తాము తప్పిస్తే.. తమ మధ్య ఎలాంటిది లేదని వీరిద్దరు ప్రకటించారు. ఇదిలా ఉంటే రష్మీ గత కొన్నేళ్లుగా ఓ వ్యక్తితో ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రియుడుతో ఉన్న ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలని రష్మీ భావిస్తుందట. దీంతో త్వరలోనే రష్మీ పెళ్లిపీటలు ఎక్కనుందని టాక్ వినిపిస్తుంది. అమెరికాకు చెందిన వ్యక్తితో రష్మీ గౌతమ్ పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించడంతో వీరి పెళ్లి ఈ ఏడాది జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే పెళ్లి ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది. అయితే తన పెళ్లిపై రష్మి ఇప్పటి వరకు స్పందించింది లేదు. మరీ తన పెళ్లిపై వస్తున్న వార్తలపై రష్మీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!
యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!
ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!
ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం
వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..
దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..
దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..
ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: