ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపి కనకమేడల రవీంద్ర లేఖ
• నిబంధనలకు విరుద్దంగా…… ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీకి కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలపై అభ్యంతరం
• దీనిపై స్పష్టత ఇవ్వాలని 10 రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరినా ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేని లేఖలో పేర్కొన్న ఎంపి కనకమేడల
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
• నెల్లూరు రూరల్ లో ఇంటింటి ప్రచారానికి వెళ్లిన టీడీపీ వారిపై ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అభ్యంతరాలు తెలిపిన, దూషించిన విషాయాన్ని లేఖలో పేర్కొన్న కనకమేడల
• ప్రతి రోజూ ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ప్రచారంకోసం అనుమతి తీసుకోవడం సాధ్యం కాదని...కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ తరహా ఉత్తర్వులు ఎన్నడూ ఇవ్వలేదన్న విషయాన్ని లేఖలో పేర్కొన్న కనకమేడల
• డోర్ టు డోర్ ప్రచారం, కరపత్రాల పంపిణీ విషయంలో రాష్ట్ర ఎన్నికల అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన ఎంపి రవీంద్ర కుమార్
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
పురందేశ్వరి: రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైనా రూ.2 లక్షల రుణ భారం!! ఈ సీఎంను కొనసాగించడం అవసరమా?
కువైట్: ఎన్నికల జోరు! అర్ధరాత్రి 12 దాకా! బరిలో 200 మంది! ఫలితాలు శుక్రవారం!
రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చిన జనసేన! నివేదికలు ఆధారంగా! అభ్యర్థి ఎవరంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి