ఢిల్లీ : ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీ ఎలా నిధులు సమకూర్చుకుందో తేటతెల్లమైంది... సీబీఐ, ఈడీలను ప్రయోగించి నిధులెలా సమకూర్చుకుందో ఎన్నికల బాండ్లే చెబుతున్నాయి. ఈడీ, సీబీఐ, ఐటీని ప్రయోగించి బీజేపీ రాజకీయంగా నిధులు సమకూర్చుకుంటుంది.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మా పార్టీ బ్యాంక్ ఖాతాను సీజ్ చేశారు... ఇది కాంగ్రెస్ తయారుచేసిన మేనిఫెస్టో కాదు... రైతులు, మహిళలు, శ్రామికుల మేనిఫెస్టో... దేశంలోని అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడాకే మేనిఫెస్టో రూపొందించాం అని రాహుల్ గాంధీ తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!
ఏపీ: వైసీపీకి ఆమంచి కృష్ణమోహన్ గుడ్‍బై! చీరాల నియోజకవర్గ శ్రేయస్సు! ఈ నెల 9న ప్రజల సమక్షంలో..
కువైట్: ఎన్నికల జోరు! అర్ధరాత్రి 12 దాకా! బరిలో 200 మంది! ఫలితాలు శుక్రవారం!
రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చిన జనసేన! నివేదికలు ఆధారంగా! అభ్యర్థి ఎవరంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి