కువైట్: ఏప్రిల్ 4, 2024 గురువారం కువైట్ నేషనల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. పౌరులు తమ ప్రతినిధులకు ఓటు వేసి ఎన్నుకోనున్నారు. 50 స్థానాలకు 13 మంది మహిళలు తో కలిపి మొత్తం 200 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గురువారం మధ్యాహ్నం 12 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. ఓటింగ్ అయిపోయిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. శుక్రవారం తెల్లవారుజామున మొదటి దశ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఎక్కువమంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలి అని ప్రభుత్వం ఎన్నికల రోజున సెలవు ప్రకటించింది. బ్యాంకులు కూడా సెలవు ప్రకటించాయి.
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని ఎన్నికల వ్యవహారాల జనరల్ డిపార్ట్మెంట్ జారీ చేసిన నివేదికల ప్రకారం ఓటు వేయడానికి అర్హత పొందిన పౌరులు మొత్తం 8,34,733 నుండి ఉన్నారు. వారిలో 4,05,948 మంది పురుషులు మరియు 4,28,785 మంది మహిళలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
ఆటోలో "జనసేనాని"!! మీలో ఒకడిగా మీ పవన్ కల్యాణ్!! ప్రచారం
శ్రీకాళహస్తి: ముస్లింల ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలు!! ఘాటుగా నిరసన
ఎన్నికల నిబందనలకు విరుద్ధంగా 200 మంది వాలంటీర్లతో ఎమ్మెల్యే మీటింగ్!! తాయిలాలు పంపిణీ
కర్నూలు : టీడీపీ నేతలపై పోలీసుల జులుం!! టీజీ భరత్ డిమాండ్!!
రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ!!
6 రాష్ట్రాలకు ప్రత్యేక పరిశీలకులను నియమించిన ఈసీ!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి