తొలి ఆటతోనే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధూ మాట్లాడాడు. “టిల్లు స్క్వైర్” సినిమాను నేను భయపడుతూనే చేశాను. మనమేదైనా ఒక పని చేస్తున్నప్పుడు, ఎక్కడైనా పొరపాటు చేస్తున్నామా? అనే ఒక ప్రశ్న వేసుకుంటూనే ముందుకు వెళుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 'డీజే టిల్లు' సినిమా చాలామందికి నచ్చింది.
ఇంకా చదవండి: OTT: అందమైన యువతిపై తాంత్రిక శక్తుల ప్రయోగమే "తంత్ర".. కొంచెం భయపెడుతూ...!
అలాగే ఈ సినిమా కూడా అందరికీ నచ్చుతుందా లేదా అనే ఒక భయం ఉంటుంది... అలాంటి భయం ఉండాలి కూడా" అని అన్నాడు. "ఈ సినిమాను గురించి నేను కాన్ఫిడెంట్ గా చెప్పలేదని అంటున్నారు. ఎపుడైనా మనం వండిన కూర బాగుందనే విషయం మనమే చెప్పకూడదు. ఆ మాట తిన్నవాడు చెబితేనే బాగుంటుంది. అందువలన నా సినిమా చూసినవాళ్లు ఈ సినిమాను గురించి మాట్లాడుకోవాలని నేను అనుకున్నాను. ఈ సినిమా కోసం చాలా సమయాన్ని కేటాయించారని అంటున్నారు. మాకు సంతృప్తి కలిగే అవుట్ పుట్ వచ్చేవరకూ పనిచేయడంలో తప్పులేదు కదా" అని సమాధానమిచ్చాడు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!
యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!
ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!
ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం
వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..
దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..
దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..
ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: