OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక! Jio offer: సాంకేతిక రంగంలో మరో మైలురాయి – జియో అందిస్తున్న ఈ ఆఫర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్!! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! gym tips: ఇక జాగ్రత్తగా ఉండండి జిమ్ ప్రియులు! ఈ తప్పు వర్కౌట్స్ వల్ల 30 ఏళ్లకే జాయింట్లు పాడైపోవచ్చు!! Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ సాంగ్‌తో ట్రెండ్‌లో టాప్‌..! సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డు..! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక! Jio offer: సాంకేతిక రంగంలో మరో మైలురాయి – జియో అందిస్తున్న ఈ ఆఫర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్!! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! gym tips: ఇక జాగ్రత్తగా ఉండండి జిమ్ ప్రియులు! ఈ తప్పు వర్కౌట్స్ వల్ల 30 ఏళ్లకే జాయింట్లు పాడైపోవచ్చు!! Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ సాంగ్‌తో ట్రెండ్‌లో టాప్‌..! సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డు..!

కంగనపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. సుప్రియకు షాక్ ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్! ఎంపీ టికెట్ ను వెనక్కి తీసుకున్న కాంగ్రెస్

2024-03-28 14:25:00

బాలీవుడ్ నటి, బీజేపీ లోక్ సభ అభ్యర్థి కంగనా రనౌత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ కు షాక్ తగిలింది. ఆమెను లోక్ సభ అభ్యర్థుల జాబితా నుంచి పార్టీ హైకమాండ్ తొలగించింది. కంగనకు హిమాచల్ ప్రదేశ్ లోని మండి ఎంపీ టికెట్ ను బీజేపీ కేటాయించింది. ఈ నేపథ్యంలో కంగనను ఉద్దేశించి సోషల్ మీడియాలో సుప్రియా అనుచిత కామెంట్ చేశారు. కంగన బ్రా ధరించి ఉన్న ఫొటోను షేర్ చేయడం విమర్శలకు తావిచ్చింది. దీనిపై కంగన ఘాటుగా స్పందించింది. సెక్స్ వర్కర్ల దుర్భర జీవితాలను ప్రస్తావిస్తూ... ఇతరులను దూషించడం మానుకోవాలని అన్నారు.

ఇంకా చదవండి: ఆయన పిలిస్తే ప్రచారానికి సిద్ధమన్న అనసూయ!! తనకు నాయకులు ముఖ్య.. పార్టీ కాదు!!

మరోవైపు, ఆ పోస్టు తాను చేయలేదని... తన ఇన్స్టా, ఫేస్ బుక్ యాక్సెస్ చాలా మంది వద్ద ఉందని తెలిపింది. ఈ వివాదం నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సుప్రియకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రియ చేసిన వ్యాఖ్యలు హుందాగా లేవని వ్యాఖ్యానించింది. ఇతర పార్టీల నేతలు, కార్యకర్తల జీవితాల గురించి ఎలాంటి విమర్శలు చేయవద్దని హెచ్చరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రియపై కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు తీసుకుంది. లోక్ సభ అభ్యర్థుల జాబితా నుంచి ఆమె పేరును పక్కన పెట్టింది. 2019లో ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్ గంజ్ నుంచి సుప్రియ పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పడు ఆమెను ఆ స్థానం నుంచి తప్పించి వీరేంద్ర చౌదని పేరును కాంగ్రెస్ ప్రకటించింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!

యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!

ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!

ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం

వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..

దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..

దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..

ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →