Golden Milk: రాత్రి పూట పసుపు పాలు తాగుతున్నారా? అయితే మీ కాలేయం సేఫ్! Flight Tickets: విమాన ప్రయాణం ఇక మరింత భారం..! ఆకాశ ఎయిర్ టికెట్లపై అదనపు ఛార్జీలు! Tea Powder: మీరు తాగే టీలో విషపూరిత రంగులు ఉన్నాయా? ఇలా చెక్ చేయండి! Petrol Price: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..! పాక్‌లో నింగికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు..! AP Job Calendar: నిరుద్యోగులకు ఉగాది కానుక... ఏపీ జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలివే! Air Conditioner Tips: ఏసీ బిల్లులతో టెన్షనా? ఈ సింపుల్ చిట్కాలతో కరెంట్ బిల్లుకు చెక్ పెట్టండి! Gas Shortage: గ్యాస్ కొరతకు చెక్.. ఎలక్ట్రిక్ స్టవ్ సబ్సిడీపై..! తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం! Railway Station: ఆ నాలుగు రైల్వే స్టేషన్లకు మహార్దశ! రూ.40 కోట్లతో... ఎయిర్పోర్ట్ రేంజ్ లో కొత్త లుక్! Talambaralu: సీతారాముల కల్యాణ తలంబ్రాలు కావాలా? ఆర్టీసీ కార్గోలో బుక్ చేసుకోండిలా! DRDO: డిఆర్‌డిఓ సెప్టం-11 అభ్యర్థులకు అలర్ట్! పరీక్షా కేంద్రాల వివరాలు విడుదల! Golden Milk: రాత్రి పూట పసుపు పాలు తాగుతున్నారా? అయితే మీ కాలేయం సేఫ్! Flight Tickets: విమాన ప్రయాణం ఇక మరింత భారం..! ఆకాశ ఎయిర్ టికెట్లపై అదనపు ఛార్జీలు! Tea Powder: మీరు తాగే టీలో విషపూరిత రంగులు ఉన్నాయా? ఇలా చెక్ చేయండి! Petrol Price: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..! పాక్‌లో నింగికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు..! AP Job Calendar: నిరుద్యోగులకు ఉగాది కానుక... ఏపీ జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలివే! Air Conditioner Tips: ఏసీ బిల్లులతో టెన్షనా? ఈ సింపుల్ చిట్కాలతో కరెంట్ బిల్లుకు చెక్ పెట్టండి! Gas Shortage: గ్యాస్ కొరతకు చెక్.. ఎలక్ట్రిక్ స్టవ్ సబ్సిడీపై..! తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం! Railway Station: ఆ నాలుగు రైల్వే స్టేషన్లకు మహార్దశ! రూ.40 కోట్లతో... ఎయిర్పోర్ట్ రేంజ్ లో కొత్త లుక్! Talambaralu: సీతారాముల కల్యాణ తలంబ్రాలు కావాలా? ఆర్టీసీ కార్గోలో బుక్ చేసుకోండిలా! DRDO: డిఆర్‌డిఓ సెప్టం-11 అభ్యర్థులకు అలర్ట్! పరీక్షా కేంద్రాల వివరాలు విడుదల!

తెలుగువారి ఐక్యతకు ప్రతిరూపం ‘యెల్లో కార్ట్’!

Kidney Transplant in Uddanam: శ్రీకాకుళం జిల్లా పలాసలోని ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మరియు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది.

Published : 2024-03-25 22:37:00

తెలుగుదేశం పార్టీని అన్నివర్గాలకు చేరవేసేందుకు పార్టీ అనుబంధంగా పనిచేస్తున్న తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ ఒక వినూత్వ ఆలోచనతో ముందుకు వచ్చింది. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అయిన తెలుగుదేశం ఇప్పుడు మన లైఫ్ స్టైల్ లోనూ భాగం అవబోతోంది. ఇందులో భాగంగా ‘యెల్లో కార్ట్’ Yellowkart.in వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వెబ్ సైట్ ను సినీ హీరో నారా రోహిత్ ఆవిష్కరించడం జరిగింది. యెల్లో కార్ట్ వెబ్ సైట్ లో టీడీపీ థీమ్ తో రూపొందించిన టీ-షర్టులు, క్యాప్ లు, బ్యాడ్జీలు మరియు కాఫీ మగ్ లు అందుబాటులో ఉంటాయి. పార్టీలో, ప్రజల్లో ఐక్యతను చాటిచెప్పేందుకు ఈ యెల్లో కార్ట్ తోడ్పడుతుందని తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ అధ్యక్షురాలు తేజస్వి పొడపాటి మరియు ప్రతినిథులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

ఎన్నికల ప్రచార సమావేశంలో ఏఏజీ పొన్నవోలు!! సామాజిక మాధ్యమాల్లో వైరల్!! వాళ్ళకి కోడ్ ఉండదా?? 

బలవన్మరణానికి పాల్పడిన చేనేత కుటుంబ సభ్యుల పరామర్శకు నేడు టీడీపీ కమిటీ!! చంద్రబాబు ఆదేశాలతో భరోసా!! 

టీడీపీ నేతల ఫోన్లు ట్యాప్?? డీజీపీని తొలగించాల్సిందే! నారా లోకేష్ 

తెలుగుదేశం పార్టీతో మాదిగలది శాశ్వత బంధం!! చంద్రబాబుతో మందకృష్ణ మాదిగ, ఎంఆర్పిఎస్ నేతలు భేటీ!! 

విజయోత్సవ సభను తలపించేలా తిరువూరు సభ!! మందకృష్ణకు కృతజ్ఞతలు! కేశినేని చిన్ని 

బిజెపి ఆంధ్ర తో సహా 111 అభ్యర్థుల ప్రకటన!! RRR కు మొండి చెయ్యి!! 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →