తెలుగుదేశం పార్టీని అన్నివర్గాలకు చేరవేసేందుకు పార్టీ అనుబంధంగా పనిచేస్తున్న తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ ఒక వినూత్వ ఆలోచనతో ముందుకు వచ్చింది. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అయిన తెలుగుదేశం ఇప్పుడు మన లైఫ్ స్టైల్ లోనూ భాగం అవబోతోంది. ఇందులో భాగంగా ‘యెల్లో కార్ట్’ Yellowkart.in వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వెబ్ సైట్ ను సినీ హీరో నారా రోహిత్ ఆవిష్కరించడం జరిగింది. యెల్లో కార్ట్ వెబ్ సైట్ లో టీడీపీ థీమ్ తో రూపొందించిన టీ-షర్టులు, క్యాప్ లు, బ్యాడ్జీలు మరియు కాఫీ మగ్ లు అందుబాటులో ఉంటాయి. పార్టీలో, ప్రజల్లో ఐక్యతను చాటిచెప్పేందుకు ఈ యెల్లో కార్ట్ తోడ్పడుతుందని తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ అధ్యక్షురాలు తేజస్వి పొడపాటి మరియు ప్రతినిథులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఎన్నికల ప్రచార సమావేశంలో ఏఏజీ పొన్నవోలు!! సామాజిక మాధ్యమాల్లో వైరల్!! వాళ్ళకి కోడ్ ఉండదా??
బలవన్మరణానికి పాల్పడిన చేనేత కుటుంబ సభ్యుల పరామర్శకు నేడు టీడీపీ కమిటీ!! చంద్రబాబు ఆదేశాలతో భరోసా!!
టీడీపీ నేతల ఫోన్లు ట్యాప్?? డీజీపీని తొలగించాల్సిందే! నారా లోకేష్
తెలుగుదేశం పార్టీతో మాదిగలది శాశ్వత బంధం!! చంద్రబాబుతో మందకృష్ణ మాదిగ, ఎంఆర్పిఎస్ నేతలు భేటీ!!
విజయోత్సవ సభను తలపించేలా తిరువూరు సభ!! మందకృష్ణకు కృతజ్ఞతలు! కేశినేని చిన్ని
బిజెపి ఆంధ్ర తో సహా 111 అభ్యర్థుల ప్రకటన!! RRR కు మొండి చెయ్యి!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి