నెల్లూరు: ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నిరసన సెగ - రాత్రి మర్రిపాడు మండలం చినమాచునూరులో విక్రంరెడ్డి ఎన్నికల ప్రచారం - ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశారంటూ ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు - సమస్యలు పట్టించుకోని మీకు రాజకీయాలు ఎందుకని నిలదీసిన మహిళలు
ఇంకా చదవండి: కాకినాడ: సంధ్య ఆక్వా పరిశ్రమలో సీబీఐ దాడులు!! సిబ్బంది, కూలీల వివరాలు..
- రూ.కోట్లు ఖర్చుపెట్టి సభలు పెట్టడానికి డబ్బులు ఉంటాయా? అని ప్రశ్నించిన మహిళలు - పేదల సమస్యలు తీర్చడానికి డబ్బులు ఉండవా అని నిలదీసిన మహిళలు - స్థానిక మహిళలకు సమాధానం చెప్పలేక వెనుదిరిగిన ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికా: 2025 కు ముగియనున్న H-1B వీసా రిజిస్ట్రేషన్! త్వరపడండి!
వైసీపీ పై టీవీ -5 ఎఫెక్ట్!! జగన్ కు ఓటు వేయాలంటూ... కలెక్టర్ స్పందనతో సస్పెండ్!!
ఆస్ట్రేలియా: పీవీ నరసింహ రావుకి ఘన నివాళి!
ఖతార్: Cric Qatar ఆధ్వర్యంలో ఆహ్లాదకర క్రికెట్ టోర్నమెంట్! ఫైనల్లో క్లాసిక్ మంగళూరు విజయం!
తోకతో జన్మించిన శిశువు!! ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!!
ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!
వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: