Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ సాంగ్‌తో ట్రెండ్‌లో టాప్‌..! సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డు..! Technology: మహిళల కోసం ప్రభుత్వం భారీ ఆఫర్ – AI పోటీలో రూ.25 లక్షల బహుమతి! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! security alert: భారత ప్రభుత్వం గూగుల్ కు పెద్ద హెచ్చరిక? డెస్క్‌టాప్‌లో క్రోమ్ వాడేవారికి చాలా రిస్క్.. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి!! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!! మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం! Spider Web: ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడు.. 106 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భయంకర నిర్మాణం!! Minister Nara Lokesh: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ప్రచారం చేయనున్న మంత్రి నారా లోకేశ్.. తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో! Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ సాంగ్‌తో ట్రెండ్‌లో టాప్‌..! సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డు..! Technology: మహిళల కోసం ప్రభుత్వం భారీ ఆఫర్ – AI పోటీలో రూ.25 లక్షల బహుమతి! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! security alert: భారత ప్రభుత్వం గూగుల్ కు పెద్ద హెచ్చరిక? డెస్క్‌టాప్‌లో క్రోమ్ వాడేవారికి చాలా రిస్క్.. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి!! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!! మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం! Spider Web: ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడు.. 106 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భయంకర నిర్మాణం!! Minister Nara Lokesh: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ప్రచారం చేయనున్న మంత్రి నారా లోకేశ్.. తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో!

స్టార్ హీరో విజయ్ కారు ధ్వంసం చేసిన అభిమానులు!! సోషల్ మీడియాలో వైరల్!! కారణం తెలిస్తే షాక్!!

2024-03-19 20:30:00

దళపతి విజయ్: ఇటీవల కాలంలో ఆయన పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చారు. తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీ పెట్టి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. పార్టీ వ్యవహారాల్లో పూర్తిస్థాయిలో దిగటానికి ముందు తాను ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చెయ్యటంలో బిజీగా ఉన్నారు దళపతి విజయ్. ప్రస్తుతం దళపతి విజయ్ గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్ళారు. ఈ సమయంలోనే ఆయన కారు ధ్వంసం అయ్యింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే... సినిమా షూటింగ్ కోసం విజయ్ కేరళ వెళ్లారు. చెన్నై నుంచి తిరువనంతపురం చేరుకున్న ఆయన వస్తున్నారని తెలిసిన ఫ్యాన్స్ అంతా విజయ్ ని చూడడానికి తండోపతండాలుగా వచ్చారు.

ఇంకా చదవండి: బతికుండడంతో తనలోని సానుకూల దృక్పథం పట్ల నమ్మకం!! చావు నుంచి త్రుటిలో తప్పించుకున్నా హీరోయిన్!!



బైక్ ల పైన, కార్ల లోన విజయ్ ని చూడ్డానికి వచ్చిన ఫ్యాన్స్ విజయ్ను ఫాలో అవుతూ ఎయిర్పోర్ట్ వరకు చేరుకున్నారు. అయితే అక్కడ ఎయిర్పోర్ట్ వద్ద అభిమానులను కట్టడి చేయడం ఎవరి వల్ల కాలేదు. దళపతి విజయ్ ని చూడాలని బలమైన కోరికతో వచ్చిన ఫ్యాన్స్ ఆయనను చూడడానికి ఎగబడ్డారు. అక్కడ ఉన్న బారికేడ్లను లెక్క చేయకుండా దూసుకు వెళ్లారు. ఇక చాలామంది అయితే కారు పైకి ఎక్కేశారు. కారు ముందు భాగం అద్దాలు, వెనుక భాగం అద్దాలు పగిలిపోయాయి. కారు భారీగా డామేజ్ అయింది. దీంతో కార్లో నుంచి బయటకు దిగిన విజయ్ ధ్వంసం చేసిన ఫ్యాన్స్ ను ఒక్క మాట కూడా అనలేదు. కొంచెం కూడా కోపగించుకోలేదు. తనపై వారు చూపిస్తున్న అభిమానానికి, ప్రేమకు విజయ్ చలించిపోయాడు. కార్లో నుండి బయటకు వచ్చిన విజయ్ అందరికీ అభివాదం చేసి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయాడు. ఒక్క తమిళనాడులోనే కాదు కేరళలోని విజయ్ కి ఉన్న క్రేజ్ మామూలుగా లేదని ఘటనతో అర్థమవుతుంది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గంటలోనే నగదు రిఫండ్!! ఐఆర్ సీటీసీ గుడ్ న్యూస్!!

జగన్ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు దరిద్రం! అభివృద్ధి లేదు అబద్ధాలు తప్ప! సర్వనాశనం, విధ్వంసం తప్ప!

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన అనుష్క!! మేము చూస్తున్నది అనుష్కనేనా..?

మార్చి 18 నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్! ప్రభుత్వానికి నోటీసులు!

ప్రజలు సంతోషంగా లేని దేశాల టాప్ 10 లో ఆశ్చర్యంగా యూకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్!

అమెరికా: భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తానా మాజీ ప్రెసిడెంట్ తాళ్లూరి జయ శేఖర్ 50 లక్షల వితరణ

ఆస్ట్రేలియాలో భార్య హత్య.. విషయం బయటపడేలోగా హైదరాబాద్ వచ్చేసిన భర్త! వివరాలకు వెళితే!!

సౌదీ: కార్మికుల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి ప్రణాళిక! ప్రముఖ దేశాల రాయబారులతో సమావేశం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →