వైసీపీ ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి మచ్చుకు కూడా కనపడడం లేదు.
వైసిపి పేటీఎం బ్యాచ్ మాత్రం రాజధాని లేనంత మాత్రాన అమ్మఒడి ఆగిందా రేషన్ ఆగిందా అంటూ ప్రజలను మభ్య పెట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధిని తెలుగుదేశం పార్టీ కూడా ప్రజలు వద్దకు తీసుకెళుతుంది.
రాష్ట్రంలో వ్యక్తిగత లాభాలు కాదు సామాజిక అవసరాలు తీర్చేలా ప్రభుత్వాలు పనిచేయాలి.
పరిశ్రమల ఏర్పాటు ద్వారా ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.
సాగునీటి సరఫరా ద్వారా బీడు భూములకు నీరు అందించి రైతులు పంటలు పండించడం ద్వారా ఉత్పత్తి సాధించాలి.
ట్యాక్స్ పేయర్స్‌కి గుడ్‌న్యూస్!! లక్ష వరకు పెండింగ్ ట్యాక్స్ మాఫీ!!
తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధికి బహిరంగ చర్చకు సిద్ధమంటూ చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కియా కార్ల ఫ్యాక్టరీ అనంతపూర్ లో రావటం నిజమే కదా!
ఆంధ్రుల రాజధానిగా ప్రకటించిన అమరావతిలో సెక్రటేరియట్, అసెంబ్లీ,హైకోర్టు కట్టటం నిజమే కదా ?
రైతులకు సాగునీరు అందించేందుకు చంద్రబాబు నాయుడు పట్టిసీమ సంవత్సరంలో కట్టటం నిజమే కదా!
పట్టిసీమ ద్వారా అందిన సాగునీటితో వేల కోట్ల విలువైన పంటలు పండటం నిజమే కదా!
ప్రభుత్వం రూపాయి చెల్లించకుండా 33 వేల ఎకరాలు రైతులు అమరావతికి ల్యాండ్ పూలింగ్ లో ఇవ్వడం నిజమే కదా!
మరిన్ని ఆసక్తికర ఎక్స్ క్లూజివ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సాఫ్ట్వేర్ కంపెనీల అభివృద్ధి కొరకు వైజాగ్ లో మిలీనియం టవర్స్ , మెడిటెక్ జోన్ కట్టటం నిజమే కదా!
ఒక ప్రాజెక్టు కట్టాలంటే కనీసం 20 30 సంవత్సరాలు పడుతుంది అటువంటిది చంద్రబాబు పాలనలో పోలవరం శరవేగంతో దేశంలో ఎక్కడా లేని విధంగా 73 % పూర్తిచెయ్యటం నిజమే కదా!
రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అశోక్ లేలాండ్,ఇసుజు, సెల్ ఫోన్ కంపెనీలు ,హీరో ఇలా ఎన్నో పరిశ్రమలు వచ్చింది నిజమే కదా!
ఉన్నత విద్య అవకాశాలు లేని ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా విట్ ,ఎస్ఆర్ఎం, అమృత లాంటి పెద్ద యూనివర్సిటీలు అమరావతిలో రావటం నిజమే కదా!
వాణిజ్య రాజధానిగా పెరుగుతున్న విశాఖపట్నం అభివృద్ధికి భోగాపురం ఎయిర్పోర్ట్ ,అదానీ డేటా సెంటర్ కి అన్ని అప్ప్రోవల్స్ తెచ్చి శంకుస్థాపన చేసింది నిజమే కదా!
గోదావరి జిల్లాల్లో ఆక్వా పరిశ్రమ, ఆర్గానిక్ వ్యవసాయం వృద్ధి చెంది ఎగుమతుల్లో అగ్రగామి కావడం నిజమే కదా!
ఒక చెల్లి రాజకీయ పోరాటం!! మరో చెల్లి న్యాయపోరాటం!! తల్లి మౌన పోరాటం!!
60వేల కోట్లతో 29 ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిచేసి రాయలసీమ లో చెరువులు నింపి, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీతో, హార్టికల్చర్ హబ్ సీమ లో డెవలప్ చేసింది నిజమే కదా!
యువకులలో క్రీడా నైపుణ్యాలు పెంచడానికి క్రీడాకారులకు అవసరమైన క్రీడా ప్రాంగణాలను చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారు.
కొవ్వూరు,మూలపాడు,మంగళగిరిలో స్టేడియంలు కట్టింది నిజమే కదా!
రాయలసీమ ప్రాంతంలో వేల పరిశ్రమలు వచ్చి 5 .4 లక్షల ఉద్యోగాలు వచ్చిన మాట నిజమే కదా!
రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఎయిర్పోర్ట్ లు , సోలార్ పార్కులు అనేక జిల్లాలలో తెచ్చింది నిజమే కదా!
అన్ని జిల్లాలలో కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలను అన్ని కేటాయింపులు ఇచ్చి మొదలు పెట్టింది నిజమే కదా!
వైసిపి నాయకుడి పిట్టలదొర వాగ్దానాలు! లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోపిడి!
రాష్ట్రంలో వివిధ రంగాలలో జరిగిన అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ అవార్డుల్లో సింహభాగం (650) దాకా వచ్చింది నిజమే కదా!
గ్రామీణ ప్రాంతాల్లో 25000 కి మీ సిమెంట్ రోడ్లు వేసిన ఏకైక రాష్ట్రం ఇండియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడం నిజమే కదా!
“ఈజ్ ఆఫ్ డూయింగ్” లో నంబర్ వన్ రాష్ట్రం గా ఉన్నది నిజమే కదా!
మనం ప్రభుత్వాలని ఎన్నుకునేది రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలనే కోరికతో అన్నది నిజమే కదా!
CBN లోకేష్ కి మంత్రి పదవి ఇస్తే అతను రాష్ట్రం కోసం ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చింది నిజమే కదా!
అతనికి మంత్రి పదవి ఇస్తే రాష్ట్రానికి జరిగిన చెడు ఏమి లేదు, మంచే జరిగింది అనేది నిజమే కదా!
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
2019 లో CBN ని మళ్లీ గెలిపించుకుని ఉంటే ఈ పాటికి పోలవరం ,అమరావతి, భోగాపురం ఎయిర్పోర్ట్ , సోలార్ పార్కులు , సీడ్ పార్కులు ,ఇరిగేషన్ ప్రాజెక్టులు , డేటా సెంటర్ లు , ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లు లాంటివి ఎన్నో వచ్చి రాష్ట్రం పచ్చగా కళకళ లాడుతూ ఉండేది అన్నది నిజమే కదా!
మరి ఏమి ఆశించి 2019 లో ఆయన్ని ఓడించి రాష్ట్రాన్ని నాశనం చేసుకున్నావోయి ఆంధ్రుడా ?
ఇకనైనా మేలుకొని కులాలకు , మతాలకి అతీతంగా ఆలోచించి తెలుగుదేశం పార్టీని గెలిపించుకో!
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకో అంటూ తెలుగుదేశం పార్టీ కూడా చేసిన అభివృద్ధిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళుతుంది.
ఇవి కూడా చదవండి:
దేశంలో నే అత్యంత ఖరీదైన ప్రభుత్వ సలహాదారులు! రాష్ట్ర ఖజానా దోపిడి! అధికారులు వారికి జీ హుజూర్
ఏఐ(AI)తో ఉద్యోగాలకు ముప్పు లేనట్లే! ఎంఐటీ తాజా అధ్యయనం...
చంద్రబాబు రాష్ట్రానికి, దేశానికి "తరగని హిమ శిఖరం" అంత! మీరే మాకు కావాలి!
సౌదీ: గుడ్ న్యూస్! మూడు సంవత్సరాల బ్యాన్ ఎత్తివేసిన ప్రభుత్వం! వేల ఉద్యోగ అవకాశాలు
లోకేష్ ను తట్టుకునే శక్తి లేదన్నసర్వేలు!! రాత్రికి రాత్రి మంగళగిరి తెరమీదకు లావణ్య!! ఎవరీవిడ??
వైసీపీ కోసం పని చేయాలంటూ వలంటీర్ల పై నరసరావుపేట ఎమ్మెల్యే ఒత్తిడి!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి