Farmers: రైతులకు భారీ ఊరట! ఆ జిల్లాలో 22ఏ భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం! Cab Users: ఓలా–ఉబర్‌కు షాక్…! కేంద్రం నుంచి ‘భారత్‌ ట్యాక్సీ’ యాప్‌ ఎంట్రీ..! AP Pensions: ఏపీలో వారికి కొత్తగా రూ.5 వేలు పెన్షన్లు...వేల సంఖ్యలో దరఖాస్తులు! పూర్తి వివరాలు.... Salaries Hike: ఆ ఉద్యోగులకు భారీ జీతాల పెంపు.. రూ.25 వేల నుంచి రూ.45 వేలకు! Praja Vedika: నేడు (17/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government:ఏపీలో వారికి గుడ్‌న్యూస్! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తున్నారు.. ప్రతి ఏటా ఇస్తారు! Dhanurmasam: నేటి నుంచి ధనుర్మాసం ఆరంభం.. విష్ణు భక్తులకు పవిత్ర మాసం! Akhanda-2: అఖండ-2’లో బాలయ్య కూతురు ఎవరో తెలుసా... నెట్టింట హాట్ డిస్కషన్! Elon Musk: 600 బిలియన్ డాలర్ల మైలురాయి.. ఎలాన్ మస్క్ మరో చరిత్రాత్మక రికార్డు! Emirates Airlines: అంతరించిపోతున్న వన్యప్రాణుల రక్షణ కోసం ఎమిరేట్స్ సరికొత్త ఆవిష్కరణ..!!! Farmers: రైతులకు భారీ ఊరట! ఆ జిల్లాలో 22ఏ భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం! Cab Users: ఓలా–ఉబర్‌కు షాక్…! కేంద్రం నుంచి ‘భారత్‌ ట్యాక్సీ’ యాప్‌ ఎంట్రీ..! AP Pensions: ఏపీలో వారికి కొత్తగా రూ.5 వేలు పెన్షన్లు...వేల సంఖ్యలో దరఖాస్తులు! పూర్తి వివరాలు.... Salaries Hike: ఆ ఉద్యోగులకు భారీ జీతాల పెంపు.. రూ.25 వేల నుంచి రూ.45 వేలకు! Praja Vedika: నేడు (17/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government:ఏపీలో వారికి గుడ్‌న్యూస్! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తున్నారు.. ప్రతి ఏటా ఇస్తారు! Dhanurmasam: నేటి నుంచి ధనుర్మాసం ఆరంభం.. విష్ణు భక్తులకు పవిత్ర మాసం! Akhanda-2: అఖండ-2’లో బాలయ్య కూతురు ఎవరో తెలుసా... నెట్టింట హాట్ డిస్కషన్! Elon Musk: 600 బిలియన్ డాలర్ల మైలురాయి.. ఎలాన్ మస్క్ మరో చరిత్రాత్మక రికార్డు! Emirates Airlines: అంతరించిపోతున్న వన్యప్రాణుల రక్షణ కోసం ఎమిరేట్స్ సరికొత్త ఆవిష్కరణ..!!!

జగన్ వచ్చాకే చంద్రబాబు విలువ తెలిసింది!లోకేష్ ఎదుట ఓ ప్రొఫెసర్ మనోగతం!!

2024-03-19 13:04:00

జగన్ వచ్చాకే చంద్రబాబు విలువ తెలిసింది!
యువనేత లోకేష్ ఎదుట ఓ ప్రొఫెసర్ మనోగతం
తాడేపల్లి: “చిన్నకోడలు వచ్చాక పెద్దకోడలు విలువ తెలిసినట్లుగా జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు గారి విలువ తెలిసింది, గత అయిదేళ్లుగా రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించి అభివృద్ధి శూన్యంగా మారింది” అని ఒక పెద్దాయన యువనేత లోకేష్ ఎదుట మనోభావాన్ని వ్యక్తం చేశారు.

రిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాడేపల్లి అమరావతి ఐకాన్ అపార్ట్ మెంటు వాసులతో యువనేత సమావేశమైనపుడు ఎవివి రాజు అనే ప్రొఫెసర్ మాట్లాడుతూ... చంద్రబాబు సిఎంగా ఉన్నపుడు చదువుకున్న పేదపిల్లలకు ఉద్యోగాలు లభించాయి, తద్వారా వారి జీవన ప్రమాణాలు పెరిగాయి. అన్నక్యాంటీన్ ద్వారా పేదలకు 5రూపాయలకే భోజనం పెట్టి ఆకలితీర్చారు. గతంలో అమలైన మంచిపనులు కొనసాగించి ఉంటే నేడు రాష్ట్రంలో పరిస్థితులు ఇంతదయనీయంగా ఉండేవి కాదని అభిప్రాయపడ్డారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మరో వక్త మాట్లాడుతూ... జగన్ వద్ద మజిల్ పవర్ తప్ప మైండ్ పవర్ లేదు, వాలంటీర్లు, డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని అనుకుంటున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మీరు అధికారంలోకి వచ్చాక మేకిన్ ఇండియా మాదిరి మేకిన్ ఆంధ్రా నినాదంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరారు.

ఇవి కూడా చదవండి:

వైఎస్ ఫ్యామిలీ ఫైట్ ను ఆసక్తిగా గమనిస్తున్న తెలుగురాష్ట్రాలు!! రాహుల్ సూచనతో షర్మిల బరిలోకి అక్కడనుండే??

మోదీ ప్రసంగం అంతరాయంపై మల్లగుల్లాలు పడుతున్న పోలీసులు!! విధి నిర్వహణలో ఉండాల్సిన ఎస్పీ కారులో!!

ఆంధ్ర పోలీసులపై చర్యలకు సిద్ధమవుతున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్? ఫిర్యాదుల విలువ!

గవర్నర్ తొలగించక ముందే రాజీనామా చెయ్యి! గౌతమ్ సవాంగ్ కు తీవ్ర హెచ్చరిక! తప్పు చేసినా బొకాయింపు

Evolve Venture Capital  

వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!

మేదరమెట్ల దగ్గర ఎమర్జెన్సీ రన్ వే!! సక్సెస్‍ఫుల్‍గా విమానాల ట్రయల్ రన్!! పెద్ద సంఖ్యలో ప్రజలు!!

వైసీపీ కొత్త ప్లాన్!! 30 రోజుల్లో రాష్ట్రాన్ని చుట్టేయనున్న జగన్!!

సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →