Vivo Smartphones: వీవో స్మార్ట్‌ఫోన్ ప్రియులకు షాక్... భారీగా పెరిగిన మొబైల్ ఫోన్ల ధరలు! Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Donald Trump: ఇస్లామాబాద్‌ వేదికగా ప్రపంచశాంతి చర్చలు.. ఇరాన్‌తో ఒప్పందం కోసం ట్రంప్ భారీ ప్లాన్! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం! Chandrababu: వికసిత్ భారత్ నిర్మాణంలో మీరే కీలకం.. అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Sai Pallavi: నాలుగేళ్ల నాటి ముచ్చట.. ఇప్పుడు రచ్చ.. సాయి పల్లవి ఐడెంటిటీపై సోషల్ మీడియాలో చర్చ.. Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Vivo Smartphones: వీవో స్మార్ట్‌ఫోన్ ప్రియులకు షాక్... భారీగా పెరిగిన మొబైల్ ఫోన్ల ధరలు! Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Donald Trump: ఇస్లామాబాద్‌ వేదికగా ప్రపంచశాంతి చర్చలు.. ఇరాన్‌తో ఒప్పందం కోసం ట్రంప్ భారీ ప్లాన్! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం! Chandrababu: వికసిత్ భారత్ నిర్మాణంలో మీరే కీలకం.. అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Sai Pallavi: నాలుగేళ్ల నాటి ముచ్చట.. ఇప్పుడు రచ్చ.. సాయి పల్లవి ఐడెంటిటీపై సోషల్ మీడియాలో చర్చ.. Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం!

మరోమారు అలాంటి పాత్రలు చేయబోనని స్పష్టీకరణ!! సంచలన విషయాలు బయటపెట్టిన సమంత!!

CBN Birthday Celebrations: ఓమన్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సభ్యులు తమ ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ, ఆయనకు ఆరోగ్యం, ఆయుష్షు కలగాలని కోరుతూ 11 మంది సభ్యుల బృందం తమ కృతజ్ఞతలు మరియు ఆకాంక్షలను తెలియజేసింది.

Published : 2024-03-17 12:52:00

అల్లు అర్జున్ పుష్ప సినిమాలో సమంత చేసిన ‘ఊ అంటావా’ సాంగ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. ఆ పాటలో ఆమె ప్రదర్శనకు అభిమానులు ఫిదా అయిపోయారు. తాజాగా ఆ పాటకు సంబంధించిన ఓ విషయాన్ని సమంత బయటపెట్టారు. ఆ పాట షూటింగ్‌లో తనకు చాలా అసౌకర్యంగా అనిపించిందని ‘ఇండియా టుడే కాంక్లేవ్’లో గుర్తు చేసుకున్నారు. ‘ఊ అంటావా’ పాట షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులపై సమంత మాట్లాడుతూ.. ‘‘నా వరకు అది చాలా పెద్ద చాలెంజ్. సెక్సీ అనేది నాకు సరిపడని విషయం. అందుకే ఆ సమయంలో వణికిపోయాను. అలాంటి అసౌకర్యమైన, కఠిన పరిస్థితుల నుంచి నటిగా, వ్యక్తిగా ఎదుగుతూ వచ్చాను’’ అని సమంత వివరించారు. పుష్ప 2లో మరోసారి ఇలాంటి మళ్లీ చేస్తారా? అన్న పాటకు చేయబోనని స్పష్టం చేశారు.


ఇంకా చదవండి: లవ్‌ ప్రపోజల్స్‌తో పదే పదే ఇబ్బంది పెట్టేవాళ్లని ఆవేదన!! మగదిక్కు లేని మాకు అండగా ఉంటాననేవాడు..


రాజీ (ఫ్యామిలీ మ్యాన్ 2 సినిమాలోని సమంత పాత్ర)కి ఆ పాత్రని పోలి ఉండడంతోనే ‘ఊ అంటావా‘ పాట చేయాలని అనుకున్నాను. మీ చుట్టూ ఎక్కువమంది లేకపోవడమే మంచి అనేది నా భావన. ఎందుకంటే వారి అభిప్రాయాలను మనపై రుద్దరు. మంచి వైపు ఉన్న కోణం ఇది. అవతలి కోణం ఏంటంటే.. నేను తప్పులు చేయాలి. వాటి నుంచి నేర్చుకోవాలి. నటిగా నేను ఆ కోణాన్ని అన్వేషించాల్సిన ప్రాంతం నుంచే ‘ఊ అంటావా‘ సాంగ్ చేయాలనే నిర్ణయం వచ్చింది. నా లైంగికత వల్ల ఎప్పుడూ అసౌకర్యంగానే ఉన్నాను. నేనెప్పుడూ పూర్తి సౌకర్యంగా కానీ, విశ్వాసంతో కానీ లేను. ఇది సరిపోదు, నేను అందంగా లేను, ఇతర అమ్మాయిల్లా కనిపించను అని అనుకొనే దానిని’’ అని సమంత పేర్కొన్నారు. 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గంటలోనే నగదు రిఫండ్!! ఐఆర్ సీటీసీ గుడ్ న్యూస్!!

జగన్ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు దరిద్రం! అభివృద్ధి లేదు అబద్ధాలు తప్ప! సర్వనాశనం, విధ్వంసం తప్ప!

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన అనుష్క!! మేము చూస్తున్నది అనుష్కనేనా..?

మార్చి 18 నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్! ప్రభుత్వానికి నోటీసులు!

ప్రజలు సంతోషంగా లేని దేశాల టాప్ 10 లో ఆశ్చర్యంగా యూకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్!

అమెరికా: భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తానా మాజీ ప్రెసిడెంట్ తాళ్లూరి జయ శేఖర్ 50 లక్షల వితరణ

ఆస్ట్రేలియాలో భార్య హత్య.. విషయం బయటపడేలోగా హైదరాబాద్ వచ్చేసిన భర్త! వివరాలకు వెళితే!!

సౌదీ: కార్మికుల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి ప్రణాళిక! ప్రముఖ దేశాల రాయబారులతో సమావేశం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →