తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ వేడుకలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేను 10 రకాలు పనులు చేస్తాను. ఐదు గంటల పాటు మాత్రమే నిద్రపోతాను. నా కెరీర్‌లో కొన్ని బాధపడిన సంవత్సరాలు ఉన్నాయి. దాని వల్ల సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్న క్షణాలను ఆస్వాదించలేక పోయా. సక్సెస్ సాధించినప్పటికీ నా వల్ల వచ్చింది కాదనే భ్రమలో ఉండేదాన్ని. నటిగా దాదాపు 14 ఏళ్లు పూర్తి చేసుకున్నాను.
ఇంకా చదవండి: OTT సెంటర్ కి వచ్చేస్తున్న "హనుమాన్" మూవీ!! ఏకంగా రూ.293.30 కోట్లు కొల్లగొట్టిన మూవీ!
అయితే, నేను లేడీ ఓరియెంటెడ్‌గా నటించిన యశోద సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోయాను… ‘‘ఈ క్రమంలో చాలా రూమర్స్ వచ్చాయి. అవన్నీ తట్టుకోలేకపోయా. తప్పనిసరి పరిస్థితుల్లో నా వ్యాధి గురించి బయటపెట్టక తప్పలేదు. యశోద సినిమా తరువాత నువ్వు ప్రయోషన్స్ చేయకపోతే సినిమా ఫ్లాప్ అవుతుందని అనడంతో ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ తరువాత ట్రీట్‌మెంట్ కోసం ఇంట్లోనే ఉండిపోయాను’’ అని వివరించింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గంటలోనే నగదు రిఫండ్!! ఐఆర్ సీటీసీ గుడ్ న్యూస్!!
జగన్ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు దరిద్రం! అభివృద్ధి లేదు అబద్ధాలు తప్ప! సర్వనాశనం, విధ్వంసం తప్ప!
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన అనుష్క!! మేము చూస్తున్నది అనుష్కనేనా..?
మార్చి 18 నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్! ప్రభుత్వానికి నోటీసులు!
ప్రజలు సంతోషంగా లేని దేశాల టాప్ 10 లో ఆశ్చర్యంగా యూకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్!
అమెరికా: భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తానా మాజీ ప్రెసిడెంట్ తాళ్లూరి జయ శేఖర్ 50 లక్షల వితరణ
ఆస్ట్రేలియాలో భార్య హత్య.. విషయం బయటపడేలోగా హైదరాబాద్ వచ్చేసిన భర్త! వివరాలకు వెళితే!!
సౌదీ: కార్మికుల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి ప్రణాళిక! ప్రముఖ దేశాల రాయబారులతో సమావేశం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: