Central Govt: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! మరో ఎనిమిది కొత్త రైళ్లు మంజూరు! AP Govt: ఖాళీ స్థలాల పన్ను సవరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఉత్తర్వులు జారీ..! Himachal Pradesh: హిమాచల్ సర్కార్ సంచలన నిర్ణయం! సీఎం, మంత్రుల జీతాల్లో 30 శాతం కోత! Revanth Reddy: గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి... రూ. 5 లక్షల ఆర్థిక సాయం! Vivo Smartphones: వీవో స్మార్ట్‌ఫోన్ ప్రియులకు షాక్... భారీగా పెరిగిన మొబైల్ ఫోన్ల ధరలు! CBN Birthday Celebrations: ఓమన్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు! Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Donald Trump: ఇస్లామాబాద్‌ వేదికగా ప్రపంచశాంతి చర్చలు.. ఇరాన్‌తో ఒప్పందం కోసం ట్రంప్ భారీ ప్లాన్! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం! Chandrababu: వికసిత్ భారత్ నిర్మాణంలో మీరే కీలకం.. అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి! Central Govt: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! మరో ఎనిమిది కొత్త రైళ్లు మంజూరు! AP Govt: ఖాళీ స్థలాల పన్ను సవరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఉత్తర్వులు జారీ..! Himachal Pradesh: హిమాచల్ సర్కార్ సంచలన నిర్ణయం! సీఎం, మంత్రుల జీతాల్లో 30 శాతం కోత! Revanth Reddy: గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి... రూ. 5 లక్షల ఆర్థిక సాయం! Vivo Smartphones: వీవో స్మార్ట్‌ఫోన్ ప్రియులకు షాక్... భారీగా పెరిగిన మొబైల్ ఫోన్ల ధరలు! CBN Birthday Celebrations: ఓమన్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు! Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Donald Trump: ఇస్లామాబాద్‌ వేదికగా ప్రపంచశాంతి చర్చలు.. ఇరాన్‌తో ఒప్పందం కోసం ట్రంప్ భారీ ప్లాన్! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం! Chandrababu: వికసిత్ భారత్ నిర్మాణంలో మీరే కీలకం.. అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి!

OTT సెంటర్ కి వచ్చేస్తున్న "హ‌నుమాన్" మూవీ!! ఏకంగా రూ.293.30 కోట్లు కొల్ల‌గొట్టిన మూవీ!

Vivo Smartphones: అంతర్జాతీయ మెమరీ చిప్ సంక్షోభం కారణంగా వీవో ఇండియా తన ఆరు కీలక స్మార్ట్‌ఫోన్ మోడళ్లపై ధరలను పెంచింది. మోడల్ మరియు స్టోరేజ్ వేరియంట్‌ను బట్టి రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు ధరలు పెరిగాయి. ఏప్రిల్ 21 నుండి అమల్లోకి వచ్చిన ఈ ధరల పెంపుతో బడ్జెట్ మరియు మిడ్-రేంజ్ వినియోగదారులు అదనపు భారం మోయాల్సి రానుంది.

Published : 2024-03-15 16:24:00

యువ న‌టుడు తేజా స‌జ్జా హీరోగా వ‌చ్చిన హ‌నుమాన్ మూవీ పాన్ ఇండియా హిట్‌ను అందుకున్న విష‌యం తెలిసిందే. విడుద‌లైన అన్నీ భాషల్లో ఈ మూవీ మంచి వ‌సూళ్లు రాబ‌ట్టి 2024లో తొలి బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది.

ఇంకా చదవండి: వాణి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు!! అతడితో ఒక గంట మాట్లాడే అవకాశం..

ఇలా బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం అందుకున్న హ‌నుమాన్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు రెడీ అయింది. ఇన్నాళ్లు ఈ మూవీ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై, ఎప్పుడు విడుద‌ల‌వుతుంద‌నేది కొంత‌మేర గంద‌ర‌గోళానికి గురిచేసింది. చివ‌రికి 'జియో సినిమా'లో మార్చి 16న హ‌నుమాన్ వ‌స్తోంది. ఈ మేర‌కు జియో సినిమా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్ర‌క‌టించింది. 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గంటలోనే నగదు రిఫండ్!! ఐఆర్ సీటీసీ గుడ్ న్యూస్!!

జగన్ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు దరిద్రం! అభివృద్ధి లేదు అబద్ధాలు తప్ప! సర్వనాశనం, విధ్వంసం తప్ప!

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన అనుష్క!! మేము చూస్తున్నది అనుష్కనేనా..?

మార్చి 18 నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్! ప్రభుత్వానికి నోటీసులు!

ప్రజలు సంతోషంగా లేని దేశాల టాప్ 10 లో ఆశ్చర్యంగా యూకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్!

అమెరికా: భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తానా మాజీ ప్రెసిడెంట్ తాళ్లూరి జయ శేఖర్ 50 లక్షల వితరణ

ఆస్ట్రేలియాలో భార్య హత్య.. విషయం బయటపడేలోగా హైదరాబాద్ వచ్చేసిన భర్త! వివరాలకు వెళితే!!

సౌదీ: కార్మికుల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి ప్రణాళిక! ప్రముఖ దేశాల రాయబారులతో సమావేశం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →