మెగా డాటర్ నిహారిక కొణిదెల తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన రెండో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు కావాలంటే కచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే.
ఇంకా చదవండి: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన అనుష్క!! మేము చూస్తున్నది అనుష్కనేనా..?
ఒక రిలేషన్‌షిప్ వర్కౌట్ కాలేదంటే చాలా కారణాలు ఉంటాయి. అలా ఎన్నో కారణాలతోనే నా పెళ్లి కూడా వర్కౌట్ కాలేదు. అలా మళ్లీ ఒకరిపై ప్రేమ పుట్టదనుకుంటే మూర్ఖత్వమే అవుతుంది. త్వరలో అని చెప్పలేను కానీ పెళ్లయితే చేసుకుంటాను" అని చెప్పుకొచ్చింది. ఇక వేచి చూడాల్సిందే ఎవరిని పెళ్లి చేసుకుంటుందో..
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గంటలోనే నగదు రిఫండ్!! ఐఆర్ సీటీసీ గుడ్ న్యూస్!!
జగన్ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు దరిద్రం! అభివృద్ధి లేదు అబద్ధాలు తప్ప! సర్వనాశనం, విధ్వంసం తప్ప!
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన అనుష్క!! మేము చూస్తున్నది అనుష్కనేనా..?
మార్చి 18 నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్! ప్రభుత్వానికి నోటీసులు!
ప్రజలు సంతోషంగా లేని దేశాల టాప్ 10 లో ఆశ్చర్యంగా యూకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్!
అమెరికా: భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తానా మాజీ ప్రెసిడెంట్ తాళ్లూరి జయ శేఖర్ 50 లక్షల వితరణ
ఆస్ట్రేలియాలో భార్య హత్య.. విషయం బయటపడేలోగా హైదరాబాద్ వచ్చేసిన భర్త! వివరాలకు వెళితే!!
సౌదీ: కార్మికుల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి ప్రణాళిక! ప్రముఖ దేశాల రాయబారులతో సమావేశం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: