ఇటీవల ఇండియాటుడే..నేడు ఏబీపీ, న్యూస్ 18 ఏ సర్వే గణాంకాలు వెల్లడైనా, ఏపీలో టిడిపి-బీజేపీ-జనసేన కూటమిదే తిరుగులేని విజయం అని తేల్చేస్తున్నాయి. సైకో జగన్ చేతిలో ధ్వంసమైన రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి పునర్మిర్మాణం చేయగలదని ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని జాతీయ మీడియా సంస్థల సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఏపీలో మెజారిటీ లోక్ సభ స్థానాల్లో టిడిపి జనసేన విజయం సాధిస్తాయని గతంలో ఇండియా టుడే సర్వే వెల్లడించగా, ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఏబీపీ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్ సభ స్థానాలకు గాను 20 స్థానాల్లో ఎన్డీఏ కూటమి (బిజెపి, టిడిపి, జనసేన) విజయం సాధిస్తాయని తేలింది. మరో జాతీయ మీడియా సంస్థ న్యూస్ 18 ఒపీనియన్ పోల్ సర్వేలోనూ 18 స్థానాల్లో ఎన్డీఏ గెలుస్తుందని వెల్లడైంది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
సైకో జగన్ గ్యాంగ్ ఏ విషవ్యూహం పన్నినా దారుణ పరాజయం నుంచి వైకాపా తప్పించుకోలేదని సర్వేలు కుండబద్దలు కొట్టాయి. ప్రజావ్యతిరేక తుఫానులో వైకాపాకి అంతిమయాత్ర ఖాయం. హలో వై నాట్ 175 జగన్ ..ఛలో లండన్ ..
వైకాపా జెండా పీకి శాశ్వతంగా గోతిలో పాతిపెట్టే సమయం ఆసన్నమైంది. అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు...
ఇవి కూడా చదవండి:
"కమ్మ కార్పొరేషన్" ఏర్పాటుకు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్!!
ఏబీపీ సర్వేలో సంచలన ఫలితాలు!! తెలంగాణాలో ఎవరు??
వాలాంటీర్లపై జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు!!
ఎస్‌బీఐ(SBI) ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించిన ఈసీ!! ఎవరు ఎన్ని బాండ్లో తెలుసా??
టీడీపీ రంపచోడవరం అభ్యర్థి మిరియాల శిరీష దేవి ఎవరో తెలుసా??
టీడీపీ లీగల్ సెల్ లాయర్ పారా కిషోర్ పై దాడి!! హైకోర్టులో విచారణ!! డీజీపీ, ఎస్పీకి నోటీసులు
పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు!!
చిలకలూరిపేట ఉమ్మడి సభకు మోదీ పర్యటన ఖరారు!! లోకేష్ నేతృత్వంలో పర్యవేక్షణ!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి