అనంతపురం జిల్లా : కళ్యాణదుర్గంలో శంఖారావం సభ

- హాజరైన నారా లోకేశ్

- పెద్ద సంఖ్యలో హాజరైన టీడీపీ శ్రేణులు, ప్రజలు

-  బాబాయ్‌ని లేపేశాడు.. తల్లిని చెల్లిని గెంటేశాడు

- జగన్ జనాల రక్తం తాగుతున్నాడు

- నార్త్ కొరియా నియంతం కిమ్.. ఏపీలోని నియంత జిమ్

- చంద్రబాబు విజనరీ.. జగన్ ప్రిజనరీ

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను ఎన్డీఏలోకి స్వాగతిస్తున్నాం -అమిత్‌షా  

- ఏపీలో నాసిరకం మద్యం అమ్ముతున్నారు

- ఐదేళ్ల జగన్ పాలనలో బీసీలను ఇబ్బందులు పెట్టారు

- బీసీ సబ్‌పాన్ల్ నిధులను పక్కదారి పట్టించారు

- మేం వచ్చాక బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తాం

- తప్పు చేసిన అధికారులను జైలుకు పంపిస్తాం

- టీడీపీ-జనసేన కార్యకర్తలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. జాగ్రత్త : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 

ఇవి కూడా చదవండి: 

టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి స్వీప్ చేయడం ఖాయం -చంద్రబాబు 

గుంటూరు: టీఎన్‍టీయూసీతో పెమ్మసాని ఆత్మీయ సమావేశం! నేనూ పేదరికం నుంచే వచ్చాను: పెమ్మసాని చంద్రశేఖర్ 

నిజం గెలవాలి పర్యటనకు స్వల్ప విరామం! 

జగన్ పాలనలో అన్నీ బాదుడే బాదుడు -నారా లోకేశ్ 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group