Railway Station: ప్రయాణికులకు శుభవార్త! ఎయిర్పోర్ట్ లుక్కులో ఆ రైల్వే స్టేషన్... ఆ జిల్లా దశ తిరిగినట్లే! Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం! పలు రైళ్ల రద్దు.. ప్రత్యామ్నాయంగా కొత్త సర్వీసులు! Summer Tips: మండిపోతున్న ఎండలు..! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! RRB Technician: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ తాజా అప్‌డేట్! టెక్నీషియన్ పరీక్షల షెడ్యూల్ విడుదల! Nara Lokesh: విశాఖలో నారా లోకేష్ సందడి... విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం పలికిన శ్రేణులు! APSRTC: అమరావతిలో 165 ఎకరాల్లో భారీ బస్ టెర్మినల్స్..! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! Ticket Booking: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్! ఆధార్ అనుసంధానంపై రైల్వే కీలక నిర్ణయం! USA: అమెరికాలో భారతీయ విద్యార్థులకు షాక్! ఓపీటీ సమీక్ష వెనుక అసలు కారణాలివే...! AP Assembly: ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు! పిల్లల సంక్షేమం అందరికీ ఇస్తాం! Vegetable Prices: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల మంట..! ఆకాశాన్ని తాకుతున్న కూరగాయల రేట్లు! Railway Station: ప్రయాణికులకు శుభవార్త! ఎయిర్పోర్ట్ లుక్కులో ఆ రైల్వే స్టేషన్... ఆ జిల్లా దశ తిరిగినట్లే! Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం! పలు రైళ్ల రద్దు.. ప్రత్యామ్నాయంగా కొత్త సర్వీసులు! Summer Tips: మండిపోతున్న ఎండలు..! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! RRB Technician: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ తాజా అప్‌డేట్! టెక్నీషియన్ పరీక్షల షెడ్యూల్ విడుదల! Nara Lokesh: విశాఖలో నారా లోకేష్ సందడి... విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం పలికిన శ్రేణులు! APSRTC: అమరావతిలో 165 ఎకరాల్లో భారీ బస్ టెర్మినల్స్..! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! Ticket Booking: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్! ఆధార్ అనుసంధానంపై రైల్వే కీలక నిర్ణయం! USA: అమెరికాలో భారతీయ విద్యార్థులకు షాక్! ఓపీటీ సమీక్ష వెనుక అసలు కారణాలివే...! AP Assembly: ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు! పిల్లల సంక్షేమం అందరికీ ఇస్తాం! Vegetable Prices: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల మంట..! ఆకాశాన్ని తాకుతున్న కూరగాయల రేట్లు!

బ్రదర్ అనిల్: రాష్ట్రంలో శాసనాలను మార్చేస్తూ కొత్త అర్థాలు తీసుకొస్తున్నారని ధ్వజం! చంద్రబాబు పాలనలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు!

Chandrababu AP Assembly: జనాభా తగ్గితే దక్షిణ భారతానికి తీవ్ర నష్టం.. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు.

Published : 2024-03-10 10:58:00

వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు పాలనలో రాష్ట్రంలో క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని అంతర్జాతీయ సువార్తీకుడు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ పేర్కొన్నారు. వైఎస్ బిడ్డే కదా అని జగన్‌కు అవకాశం ఇస్తే రాష్ట్రంలో క్రైస్తవులు సువార్త సభలు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఇందుపల్లిలో నిన్న నిర్వహించిన పాస్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి: మళ్లీ ఎన్డీఏలో చేరడం సంతోషంగా ఉంది -చంద్రబాబు

ఏపీ అంతకంతకూ అప్పుల పాలవుతోందని, రేపు పుట్టబోయే బిడ్డలపైనా అప్పులు భారం పడే పరిస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాసనాలను మార్చేస్తూ కొత్త అర్థాలు తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. శత్రువులందరూ నశించిపోవాలని పేర్కొన్న ఆయన..రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అనిల్ పేర్కొన్నారు.


 మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కన్నడ పరిశ్రమలో ఓ హీరోతో ప్రేమలో.. దయచేసి అలా చూడటం మానుకోండి!!

ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ సేవలు!!

మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!

సింగపూర్: ప్రవాసులకు పెరగనున్న జీతం! త్వరలో అమలులోకి! ప్రభుత్వ ప్రకటన!

ఈ టాబ్లెట్స్ వాడుతున్నారా?? వెంటనే మానేయండి లేదంటే హైరిస్క్!!

తానా ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు! వివరాలు ఇవే!

ఒమన్: వాతావరణ అలర్ట్! భారీ వర్షాలు! హెచ్చరికలు జారీ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →