ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ-జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభ
– ఈ నెల 17న టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తాం
– చిలకలూరిపేట సభ ద్వారా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం
– సభకు బస్సులు కేటాయించాలని ఆర్టీసీ ఎండీని డిమాండ్ చేస్తున్నాం
– మా సభకు బస్సులు కేటాయించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
– పోలీసుల తీరు మారకుంటే న్యాయపరంగా ముందుకెళ్తాం
– టీడీపీ-జనసేన నేతలపై వేధింపులు మానుకోవాలి
– పోలీసుల వేధింపుల నుంచి కాపాడేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ 7306299999
– వైసీపీ నుంచి రాష్ట్రాన్ని రక్షించాలన్నదే టీడీపీ-జనసేన లక్ష్యం
- టీడీపీ-జనసేన అభ్యర్థులను ప్రకటించాక వైసీపీ వణికిపోయింది
– రాష్ట్రాన్ని దారుణమైన పరిస్థితులకు జగన్ తీసుకెళ్లారు : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
ఇవి కూడా చదవండి:
బటన్ నొక్కినా ఏ ఒక్కరి ఖాతాలో జమ కాని డబ్బులు!! చరమగీతానికి సిద్ధం అంటున్న ఎంపీ రామ్మోహన్ !!
హిందూపురం నుంచి ప్రారంభంకానున్న లోకేష్ మలివిడత శంఖారావం యాత్ర!!
రాత్రి 10 గం.లకు రావాల్సిన అవసరం ఏమిటి? పోలీసులు పావులుగా రాజకీయ కక్ష సాధింపులు!! నాదెండ్ల మనోహర్
రాష్ట్రాన్ని కూల్చే పాలన కావాలా? నిర్మించే పాలన కావాలా? నారా భువనేశ్వరి
శంఖారావం యాత్ర కోసం హిందూపురం చేరుకున్న లోకేష్!! ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు!!
అభ్యర్థుల జాబితాపై బీజేపీ కసరత్తు!! ఢిల్లీ పర్యటనలో పురందేశ్వరి!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి