ఢిల్లీ : బీజేపీ కోర్ గ్రూప్ రాష్ట్రాల భేటీ ప్రారంభం... లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థుల రెండో జాబితాపై బీజేపీ కసరత్తు చేస్తుంది.  అభ్యర్థుల పేర్లను షార్ట్ లిస్ట్ చేసేందుకు ఢిల్లీలో కీలక సమావేశం... వివిధ రాష్ట్రాల కోర్ గ్రూప్ నేతలతో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా భేటీ. ఒడిశా, హర్యానా, హిమాచల్, కర్ణాటక, మహారాష్ట్ర, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల కోర్ గ్రూప్ మీటింగ్ .

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మహారాష్ట్రలో  అమిత్ షా మిత్రపక్ష నేతలతో కోర్ గ్రూప్ భేటీ నిర్వహించారు. బీజేపీ హెడ్ క్వార్టర్ట్స్ లో అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్...  ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి: 

బిజెపి కి లోక్ సభ 5, అసెంబ్లీ 8 అవకాశం! బాబు, పవన్ రేపే ఢిల్లీకి! ఎన్డీఏ కుటుంబంలోకి అధికారికంగా!

ఏఐ(AI)తో ఉద్యోగాలకు ముప్పు లేనట్లే! ఎంఐటీ తాజా అధ్యయనం...

చంద్రబాబు రాష్ట్రానికి, దేశానికి "తరగని హిమ శిఖరం" అంత! మీరే మాకు కావాలి!

 Evolve Venture Capital

సౌదీ: గుడ్ న్యూస్! మూడు సంవత్సరాల బ్యాన్ ఎత్తివేసిన ప్రభుత్వం! వేల ఉద్యోగ అవకాశాలు

ఏంటి ఈ బ్యాంకుల్లో మీరు ఫిక్స్ డిపాజిట్ చేశారా? అయితే లాభం పోయినట్లే! ఈ బ్యాంకుల్లో ఫిక్స్ చేస్తే వడ్డీ??

వైసీపీ కోసం పని చేయాలంటూ వలంటీర్ల పై నరసరావుపేట ఎమ్మెల్యే ఒత్తిడి!!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group