గుంటూరు : నల్లపాడు సీఐ రాంబాబుపై సస్పెన్షన్ వేటు... సివిల్ వివాదాలు, అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న సీఐ... వైసీపీ నేతల భూకబ్జాకు కొమ్ముకాసిన సీఐ రాంబాబు, వైసీపీ నేతలను కాపాడేందుకు బాధితులపైనే అట్రాసిటి కేసులు... దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు... ప్రాధమిక విచారణతో సీఐ రాంబాబుపై వేటువేసిన ఐజీ పాలరాజు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
బిజెపి కి లోక్ సభ 5, అసెంబ్లీ 8 అవకాశం! బాబు, పవన్ రేపే ఢిల్లీకి! ఎన్డీఏ కుటుంబంలోకి అధికారికంగా!
అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!
కేసీఆర్ లా నేను ప్రధాని చెవిలో గుసగుసలు చెప్పలేదు.. అంతా బహిరంగమే!! రేవంత్ రెడ్డి చిట్ చాట్
మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!
యూఏఈ: 1.5 కోట్ల దిర్హామ్ లు గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు!
షాకింగ్ న్యూస్!! కేఏ పాల్ పార్టీలో చేరిన బాబు మోహన్!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి