తుది దశకు టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు చర్చలు... రేపు లేదా ఎల్లుండి ఎన్డీఏలోకి టీడీపీ. బీజేపీకి 5 లోక్‍సభ, 8 అసెంబ్లీ స్థానాలు కేటాయించే అవకాశం... లేదంటే 4 లోక్‍సభ, ఒకటి రాజ్యసభ, 8 అసెంబ్లీ స్థానాలు. రేపు ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ .ముంబై నుంచి రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న బీజేపీ అగ్రనేత అమిత్‍షా...
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
త్వరలోనే ఎన్డీఏలోకి బీజేడీ, జేడీఎస్ పార్టీలు... వచ్చే నాలుగు రోజుల్లో ఢిల్లీలో కీలక సమావేశాలు... లోక్‍సభ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటనకు ముందే ఎన్డీఏ పక్షాలు, కూటమిలోకి వచ్చే పార్టీలతో బీజేపీ చర్చలు. ఈనెల 8,9 తేదీల్లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాలు... కేంద్ర కమిటీ సమావేశాలకు ముందే మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇప్పటికే మొదటి విడతలో తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ... రెండో జాబితాలో బీహార్, ఏపీ, ఒడిశా సహా ఇతర రాష్ట్రాల అభ్యర్థులు... ఏపీ సహా పలు రాష్ట్రాల కోర్ కమిటీలతో ఇవాళ, రేపు బీజేపీ సమావేశాలు... హాజరుకానున్న ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి, కోర్ కమిటీ సభ్యులు... బిహార్, మహారాష్ట్రలో కొలిక్కి వచ్చిన బీజేపీ మిత్రపక్షాల సీట్ల సర్దుబాటు... ఇవాలో, రేపో ఏపీ, కర్ణాటకలోనూ బీజేపీతో సీట్ల సర్దుబాటు ఫైనల్.
ఇవి కూడా చదవండి:
బిజెపి తెలుగుదేశం జనసేన పొత్తు దాదాపు ఖరారు! రేపు లేదా ఎల్లుండి అధికారికంగా! రఘురామ
చంద్రబాబును ఆయన నివాసంలో కలుస్తున్న ఆశావహులు! పలాస టికెట్...
కర్నూలు: ఆదోనిలో వైసీపీ నాయకుడి వీరంగం! జయమ్మ తలకు బలమైన గాయం!!
ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ సేవలు!!
ప్రపంచంలో 10 అత్యుత్తమ ఎయిర్ పోర్ట్ లు! రెండు ఇండియాలోనే!
మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి