జయసుధ భర్త అప్పట్లో కొన్ని సినిమాలను నిర్మించారు. ఆ సినిమాల వలన నష్టాలు మాత్రమే మిగిలాయి. ఆ తరువాత కొంతకాలానికి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. తాను నిర్మించిన సినిమాలు తెచ్చిపెట్టిన నష్టాల కారణంగానే ఆయన సూసైడ్ చేసుకున్నాడనే టాక్ వచ్చింది. తాజాగా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన ప్రశ్న జయసుధకు ఎదురైంది.
ఇంకా చదవండి: వ్యూహం సినిమా కలెక్షన్లపై ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు!
అప్పుడు జయసుధ స్పందిస్తూ... " మా వారు సూసైడ్ చేసుకోవడానికి కారణం అప్పులు... ఆయన తీసిన సినిమాలు నష్టాలు తీసుకురావడమనే వార్తల్లో నిజం లేదు. అయినా ఆత్మహత్య చేసుకునేంత అప్పులు మాకు లేవు. సూసైడ్ చేసుకునే ఒక రకమైన మానసిక స్థితి మా పిల్లలకుగానీ... మా పిల్లల పిల్లలకు గాని రాకూడదనే నేను కోరుకుంటున్నాను.
ఇంకా చదవండి: జయప్రద 'పరారీ'లో ఉన్నట్టు ప్రకటించిన స్పెషల్ కోర్టు! మార్చి 6లోగా జయప్రదను కోర్టులో..
ఆత్మహత్య చేసుకోవడమనేది మా అత్తగారి ఫ్యామిలీ వైపు ఉంది. మా వారి అన్నయ్య... మరో ఇద్దరు లేడీస్ ఇలాగే సూసైడ్ చేసుకుని చనిపోయారు" అని అన్నారు. " ఆయన చనిపోయిన తరువాత నేను ఆ షాక్ నుంచి బయటికి రావడానికి చాలా సమయం పట్టింది. మా ఫ్యామిలీ అంతా కూడా సపోర్టు చేయడం వలన... మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టడం వలన కోలుకోవడం జరిగింది" అని చెప్పారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆస్ట్రేలియా: గత 30 సంవత్సరాలలో టాప్ 3 సమ్మర్ లు!
అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!
సౌదీ: వివిధ శాఖలలో 126 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్! కారణం ఏమిటి?
బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఐదు రోజులే పనిదినాలు! కేంద్రం ఆమోదం..
మూవీ రివ్యూ : ఆపరేషన్ వాలెంటైన్.. వివిధ వార్తా పత్రికల యొక్క మూవీ రేటింగ్ ఇదిగోండి..
నేడే పల్స్ పోలియో!! ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరి!!
కువైట్: పెళ్లి కాని వారు కూడా హోటల్ రూమ్ బుక్ చేసుకోవచ్చు! బ్యాన్ ఎత్తివేత!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: