ఓటమి ఖాయమని తేలిపోవడంతో సీఎం జగన్ ముసుగు తీసేసి ఫ్యాక్షనిస్టుగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. సోమవారం లోకేశ్ మాట్లాడుతూ.. జగన్ నియంత పోకడలకు తట్టుకోలేక ఇటీవల నెల్లూరు జిల్లాలోని సీనియర్ నేతలంతా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారన్నారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అయితే దాన్ని జీర్ణించుకోలేని జగన్ టీడీపీ నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పారని మండిపడ్డారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
వైసీపీ కోసం పని చేయాలంటూ వలంటీర్ల పై నరసరావుపేట ఎమ్మెల్యే ఒత్తిడి!!
నా భర్త ఆత్మహత్యకి కారణం అదే! ఆ ఫ్యామిలీలో అలాంటి సంఘటనలు..
యూఏఈ: పెరిగిన బస్ చార్జిలు! పెట్రోల్ ధరల కారణంగా! కొత్త ధరలు ఇవే!
నెల్లూరు: మితిమీరిపోతున్న వైసీపీ అరాచకాలు!! మహిళా నేత ఇంటి పై దాడులు!!
యూఏఈ: పెరిగిన బస్ చార్జిలు! పెట్రోల్ ధరల కారణంగా! కొత్త ధరలు ఇవే!
పెదకూరపాడు నియోజకవర్గంలో ఎన్నికల తాయిలాలు పంపిణీ! శంకర్రావు ఫోటోలతో రైస్ కుక్కర్లు..
రోజాకు గట్టి ఝలక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి