నెల్లూరు జిల్లాలో మితిమీరిపోతున్న వైసీపీ అరాచకాలు... జిల్లాకు జిల్లా వైసీపీ ఖాళీ అవుతుండటంతో టీడీపీ నేతలకు బెదిరింపులు. పోలీసులను ఉపయోగించుకుని టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యలు...
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
టీడీపీ మహిళా నేత విజితరెడ్డి ఇంటిని చుట్టుముట్టి హంగామా చేసిన పోలీసులు... దాడుల పేరుతో ఇంట్లోని బీరువా, వస్తువులను చిందరవందర చేసిన పోలీసులు... పోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు!! షాక్ లో ప్రజాప్రతినిధులు!!
పెదకూరపాడు నియోజకవర్గంలో ఎన్నికల తాయిలాలు పంపిణీ! శంకర్రావు ఫోటోలతో రైస్ కుక్కర్లు..
యాత్రా తరంగిణి 9: వేల ఏళ్ళ చరిత్ర ఉన్న కాణిపాక క్షేత్రం! విశేషాలు! పూజా విధానాలు!
జనసేన పార్టీలోకి చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు!
ఒక చెల్లి రాజకీయ పోరాటం!! మరో చెల్లి న్యాయపోరాటం!! తల్లి మౌన పోరాటం!!
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో జగన్ సర్కార్!! వారికి అనుకూలంగా రహస్య జీవో!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి