యూఏఈ: ఈ నెలలో డీజిల్ ధర 17 ఫిల్స్ పెరిగిన నేపథ్యంలో షార్జా బస్సు ఛార్జీలు కొన్ని రూట్లలో 3 దిర్హామ్ల వరకు పెరిగాయి. షార్జాలోని రోలా నుండి అల్ క్వోజ్ (బస్ రూట్ 309) మీదుగా దుబాయ్ లోని మాల్ ఆఫ్ ది ఎమిరేట్సు బస్సు ఛార్జీలు గత నెల Dh17 ఉండగా, మార్చిలో అవి Dh20కి చేరింది. ఇంటర్సిటీ బస్సు రూట్ 616 కూడా Dh3 వరకు పెరిగింది. తక్కువ దూరాలకు D8 గా ఉన్న ఛార్జీలు Dh10 వరకు పెరిగాయి. 112, 114, 115, 116 బస్సు రూట్ల ఛార్జీలు కూడా పెరిగాయి. మరోవైపు అజ్మాన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మార్చి 1 నుండి ఎమిరేట్ లో టాక్సీ ఛార్జీలను 4-ఫిల్ పెంచినట్లు ప్రకటించింది. అజ్మాన్ క్యాబ్ ఛార్జీ ఇప్పుడు కిలోమీటరుకు Dh1.83గా ఉంది.

మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

UAE వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి: 

రోజాకు గట్టి ఝలక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు!! 

ప్రజల ప్రాణాలమీదకు తెస్తున్న ఫ్లెక్సీలు!! ఓ యువతి తలపై పడ్డ 'సిద్ధం' ఫ్లెక్సీ!! 

'ఎక్స్' వేదికగా సీఎం మీద చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు!! 

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో జగన్ సర్కార్!! వారికి అనుకూలంగా రహస్య జీవో!! 

ఎన్నికల షెడ్యూల్‌కు ముందే మోదీ సుడిగాలి పర్యటన!! షెడ్యూల్ ఖరారు!! 

చంద్రబాబు హయాంలోనే ఎస్సీ వర్గానికి న్యాయం!! మందకృష్ణ మాదిగ 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group