గురక పెట్టేవాళ్ళ పక్కన పడుకుంటే ఆ నరకం అంతా ఇంతా కాదు. ఆ గురక వింటే ఎంత చిరాకు వస్తుందో మనకు తెలిసిందే. అయితే ఈ గురక సమస్య ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయొద్దు.

ఇంకా చదవండి:  పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు.. శరవేగంగా విస్తరిస్తున్న వ్యాధి!!

గురక పక్కనవారి నిద్ర చెడగొట్టటమే కాక, ప్రమాదకరమైన స్లీప్ డిజార్డర్, స్లీప్ అప్నియాకు దారి తీయవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. స్లీప్ అప్నియా అంటే నిద్రలో ఉన్నపుడు శ్వాస మాటిమాటికీ ఆగిపోతూ ఉంటుంది. స్లీప్ అప్నియా వల్ల ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆస్ట్రేలియా: గత 30 సంవత్సరాలలో టాప్ 3 సమ్మర్ లు!

అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!

సౌదీ: వివిధ శాఖలలో 126 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్! కారణం ఏమిటి?

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఐదు రోజులే పనిదినాలు! కేంద్రం ఆమోదం..

మూవీ రివ్యూ : ఆపరేషన్ వాలెంటైన్.. వివిధ వార్తా పత్రికల యొక్క మూవీ రేటింగ్ ఇదిగోండి..

నేడే పల్స్ పోలియో!! ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరి!!

కువైట్: పెళ్లి కాని వారు కూడా హోటల్ రూమ్ బుక్ చేసుకోవచ్చు! బ్యాన్ ఎత్తివేత!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group