హైదరాబాద్ చిన్నారులను ఇప్పుడు స్కార్లెట్ జ్వరం వేధిస్తోంది. రోజురోజుకు దీని బారినపడుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతుండడంతో ఆసుపత్రులన్నీ పిల్లలతో నిండిపోతున్నాయి. జ్వరంతో వస్తున్న ప్రతి 20 మంది చిన్నారుల్లో 12 మందిలో స్కార్లెట్ జ్వరం లక్షణాలు కనిపిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ఇది సాధారణ జ్వరమనో, లేదంటే వైరల్ లక్షణాలే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది మరింత తీవ్రమైన ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఇంకా చదవండి: ఆ సమస్యకు 45 సెకండ్లు చాలు! ఆలస్యం ఎందుకు చెక్ చెప్పేయండి మరీ..
స్కార్లెట్ జ్వరం స్ట్రెప్టోకోకల్ ఫారింగైటిస్ బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. ఈ వ్యాధి సోకిన చిన్నారులు దగ్గినా, తుమ్మినా ఆ తుంపర్ల ద్వారా ఇతరులకూ సోకుతుంది. వ్యాధి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నగరంలోని ప్రైవేటు ఆసుపత్రులు తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నాయి. పిల్లల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని, తగ్గే వరకు స్కూలుకు పంపొద్దని పేర్కొన్నాయి.
ఇంకా చదవండి: ఇడ్లీతో జీవవైవిధ్యానికి తీరని ముప్పు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు! అదేంటో తెలుసుకోండి!!
స్కార్లెట్ జ్వరం లక్షణాలు ఇవే…
102 డిగ్రీలతో కూడిన జ్వరం, అకస్మాత్తుగా గొంతునొప్పి, తలనొప్పి, వికారం, వాంతులు, కడుపునొప్పి, శరీరంపై దద్దుర్లు, నాలుక రంగు స్ట్రాబెర్రీ కలర్‌లోకి మారడం, గొంతు, నాలుకపై తెల్లని పూత, ట్రాన్సిల్ ఎరుపు రంగులో పెద్దగా కనిపించడం వంటివాటిని గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!
న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!
అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!
వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: