Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!! Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..! వైసీపీ నేతల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!! Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..! వైసీపీ నేతల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్!

నేడే పల్స్ పోలియో!! ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరి!!

2024-03-03 07:30:00

నేషనల్ ఇమ్యూనైజేషన్ డేను పుర స్కరించుకుని ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసినట్లు ఆరో గ్యశాఖ కమిషనర్ నివాస్ తెలిపారు.

హెల్త్ కు సంబంధించిన మరిన్ని విషయాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ఏర్పాట్లపై ఆయన అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో 53,35,519 లక్షల మంది పిల్లల కోసం 67,76,100 కోస్లు సిద్ధం చేశారు. 1,68,660 మంది వ్యాక్సినేటర్లు, 37,921 పోలియో బాత్లు, ఇంటింటికి వెళ్లేందుకు 73,581 టీమ్స్ సిద్ధం చేశారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

3న పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన పిల్లల వివరాల్ని తీసుకుని 4, తేదీల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు. 6న మొబైల్ టీమ్స్ ఇంటింటి సర్వే చేపట్టి వ్యాక్సిన్ వేయించుకోని వారిని గుర్తించి, అక్కడే పోలియో చుక్కలు వేస్తారు. కాగా, పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవ హర్రెడ్డి పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి:

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఎంపీ వేమిరెడ్డి!! భారీగా చేరుకున్న వైసీపీ నేతలు!!

సైకిల్ కి అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్లిపోండి... కార్యకర్తలకు భువనమ్మ పిలుపు..

Evolve Venture Capital

దేశంలో నే అత్యంత ఖరీదైన ప్రభుత్వ సలహాదారులు! రాష్ట్ర ఖజానా దోపిడి! అధికారులు వారికి జీ హుజూర్

టిడిపి నేతలు భయపడట్లేదు అని కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు.. సీఐడీని జేబుసంస్థగా మార్చుకుని: చంద్రబాబు

లోకేష్ ను తట్టుకునే శక్తి లేదన్నసర్వేలు!! రాత్రికి రాత్రి మంగళగిరి తెరమీదకు లావణ్య!! ఎవరీవిడ??

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →