టీడీపీలో చేరిన నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు – కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ అధినేత చంద్రబాబు - మరో 50 రోజుల్లో కీలకమైన ఎన్నికలు వస్తున్నాయి – ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలి.. – పల్నాడు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేయాలనేదే నా కల – మాచర్ల, వినుకొండకు కీలకమైన వరికిపుడిసెల ముందుకెళ్లలేదు
– టైగర్ రిజర్వ్ లో ఉన్న వరికిపుడిసెలకు అటవీ అనుమతులు తెచ్చాం – వరికిపుడిసెల పూర్తి చేయాలని చంద్రబాబును కోరుతున్నా – పల్నాడు జిల్లా నుంచి వలసలు అరికడతాం – లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తాం: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!
న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!
అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!
వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: