Health Tips: పరగడుపున ఈ టీ తాగితే శరీరంలో కొవ్వు మంచులా కరిగిపోవడం ఖాయం! Fuel Shortage: చుక్కల చూపిస్తున్న పెట్రోల్.. ఆగిపోయిన రవాణా! పట్టణమంతా 'నో స్టాక్' బోర్డులే! NCL Recruitment: 577 ఖాళీలతో ఎన్సీఎల్ నోటిఫికేషన్.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవే! Louisiana Shooting: అమెరికాలో దారుణం.. లూసియానాలో కాల్పుల ధాటికి 8 మంది చిన్నారుల బలి! Tirumala Latest Update: శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత కలకలం... భక్తులకు టీటీడీ కీలక సూచనలు! Iconic Towers: ప్రపంచ రికార్డు దిశగా ఏపీ సెక్రటేరియట్... ఆటో క్లైంబింగ్ సిస్టమ్‌తో ఇండియాలో తొలిసారిగా.. Amaravati: రాజధానిలో వాకింగ్ ట్రాక్స్ మరియు గ్రీన్ బఫర్ జోన్స్.. గ్రావిటీ కెనాల్ చుట్టూ అద్భుత అందాలు! Bomb Explosion: ఎన్నికల వేళ భారీ బ్లాస్ట్.. 26 కు చేరిన మృతుల సంఖ్య! పలువురు పరిస్థితి విషమం... Middle East War: భారత ఆయిల్ షిప్పులపై ఇరాన్ దాడుల ప్రయత్నం.. రంగంలోకి దిగిన జైశంకర్! Praja Vedika: నేడు (20/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Health Tips: పరగడుపున ఈ టీ తాగితే శరీరంలో కొవ్వు మంచులా కరిగిపోవడం ఖాయం! Fuel Shortage: చుక్కల చూపిస్తున్న పెట్రోల్.. ఆగిపోయిన రవాణా! పట్టణమంతా 'నో స్టాక్' బోర్డులే! NCL Recruitment: 577 ఖాళీలతో ఎన్సీఎల్ నోటిఫికేషన్.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవే! Louisiana Shooting: అమెరికాలో దారుణం.. లూసియానాలో కాల్పుల ధాటికి 8 మంది చిన్నారుల బలి! Tirumala Latest Update: శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత కలకలం... భక్తులకు టీటీడీ కీలక సూచనలు! Iconic Towers: ప్రపంచ రికార్డు దిశగా ఏపీ సెక్రటేరియట్... ఆటో క్లైంబింగ్ సిస్టమ్‌తో ఇండియాలో తొలిసారిగా.. Amaravati: రాజధానిలో వాకింగ్ ట్రాక్స్ మరియు గ్రీన్ బఫర్ జోన్స్.. గ్రావిటీ కెనాల్ చుట్టూ అద్భుత అందాలు! Bomb Explosion: ఎన్నికల వేళ భారీ బ్లాస్ట్.. 26 కు చేరిన మృతుల సంఖ్య! పలువురు పరిస్థితి విషమం... Middle East War: భారత ఆయిల్ షిప్పులపై ఇరాన్ దాడుల ప్రయత్నం.. రంగంలోకి దిగిన జైశంకర్! Praja Vedika: నేడు (20/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

లండన్ కోటకు కాకుల కాపలా.. కాకులకు నిత్యం మాంసాహారం, వైద్య పరీక్షలు..

IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ స్పిన్ ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్ చిక్కుకుంది. ఓ దశలో పటిష్ఠంగా కనిపించిన రాజస్థాన్, వీరిద్దరి ధాటికి చివరికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులకే పరిమితమైంది. దీంతో కోల్‌కతా ముందు 156 పరుగుల సాధారణ లక్ష్యం నిలిచింది.

Published : 2024-03-02 11:14:00

వెయ్యేళ్ల కిందట నిర్మించిన లండన్ కోటకు కాకులు కాపలా కాస్తాయట... ఆ కాకులు వెళ్లిపోతే కోటతో పాటు ఇంగ్లాండ్ రాజ్యం కూలిపోతుందనేది స్థానికుల విశ్వాసం. ఈ నమ్మకం కారణంగానే 17వ శతాబ్దంలో అప్పటి ఇంగ్లాండ్ పాలకుడు కింగ్ ఛార్లెస్-2 ఈ టవర్ వద్ద ఎల్లప్పుడూ ఆరు కాకులు ఉండేలా చూడాలని ఆదేశించారు. వాటి సంరక్షణ కోసం ప్రత్యేకంగా భటులను నియమించారు.

ఇంకా చదవండి:  ఏడుగురు ఎయిర్ హోస్టెస్ లు మిస్సింగ్! కెనడా వెళ్లిన ఆ ఎయిర్ హోస్టెస్ లు ఏమయ్యారు?

అప్పటి నుంచి ఈ సంప్రదాయం అలాగే కొనసాగుతూ వస్తోంది. తాజాగా ఈ కాకుల సంరక్షణ బాధ్యతను రాయల్ మెరైన్ మాజీ సైనికుడు మైఖేల్ బార్నీ చేపట్టడంతో మరోసారి వార్తల్లోకెక్కింది. కింగ్‌ విలియం -1 ఇంగ్లాండ్ ను జయించిన తర్వాత 1066లో ఈ కోటను నిర్మించారు. తొలినాళ్లలో దీనిని రాజభవనంగా ఉపయోగించారు.

ఇంకా చదవండి:  మాల్దీవుల్లోకి ప్రవేశించిన చైనా పరిశోధక నౌక!

తర్వాతికాలంలో చెరసాలగా మార్చి ఖైదీలను ఇందులో ఉంచేవారు. ఇటీవలి కాలం వరకూ ఇక్కడ నిత్యం ఆరు కాకులు ఉండేవి. కిందటేడాది కింగ్ ఛార్లెస్ - 3 పట్టాభిషేకం జరిగిన తర్వాత ఈ కాకుల సంఖ్యను ఏడుకు పెంచారు. పొద్దంతా టవర్ చుట్టు పక్కల ఎగురుతూ టూరిస్టులను అలరించే ఈ కాకులు రాత్రయితే పంజరాల్లోకి వెళ్లి నిద్రిస్తాయి.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!

న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!

అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!

Evolve Venture Capital

వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!

యాత్రా తరంగిణి 12: బృహస్పతి, వాయుదేవుడు కలిసి ప్రతిష్టించిన చిన్ని కృష్ణుడి విగ్రహం! గురువాయూర్‌ ఆలయ ప్రత్యేకతలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →