Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం! పలు రైళ్ల రద్దు.. ప్రత్యామ్నాయంగా కొత్త సర్వీసులు! Summer Tips: మండిపోతున్న ఎండలు..! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! RRB Technician: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ తాజా అప్‌డేట్! టెక్నీషియన్ పరీక్షల షెడ్యూల్ విడుదల! Nara Lokesh: విశాఖలో నారా లోకేష్ సందడి... విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం పలికిన శ్రేణులు! APSRTC: అమరావతిలో 165 ఎకరాల్లో భారీ బస్ టెర్మినల్స్..! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! Ticket Booking: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్! ఆధార్ అనుసంధానంపై రైల్వే కీలక నిర్ణయం! USA: అమెరికాలో భారతీయ విద్యార్థులకు షాక్! ఓపీటీ సమీక్ష వెనుక అసలు కారణాలివే...! AP Assembly: ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు! పిల్లల సంక్షేమం అందరికీ ఇస్తాం! Vegetable Prices: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల మంట..! ఆకాశాన్ని తాకుతున్న కూరగాయల రేట్లు! Indigo: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో టెన్షన్ టెన్షన్.. ఏపీ మంత్రి, ఎమ్మెల్యేలతో వెళ్తున్న ఇండిగో విమానానికి తప్పిన ముప్పు! Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం! పలు రైళ్ల రద్దు.. ప్రత్యామ్నాయంగా కొత్త సర్వీసులు! Summer Tips: మండిపోతున్న ఎండలు..! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! RRB Technician: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ తాజా అప్‌డేట్! టెక్నీషియన్ పరీక్షల షెడ్యూల్ విడుదల! Nara Lokesh: విశాఖలో నారా లోకేష్ సందడి... విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం పలికిన శ్రేణులు! APSRTC: అమరావతిలో 165 ఎకరాల్లో భారీ బస్ టెర్మినల్స్..! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! Ticket Booking: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్! ఆధార్ అనుసంధానంపై రైల్వే కీలక నిర్ణయం! USA: అమెరికాలో భారతీయ విద్యార్థులకు షాక్! ఓపీటీ సమీక్ష వెనుక అసలు కారణాలివే...! AP Assembly: ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు! పిల్లల సంక్షేమం అందరికీ ఇస్తాం! Vegetable Prices: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల మంట..! ఆకాశాన్ని తాకుతున్న కూరగాయల రేట్లు! Indigo: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో టెన్షన్ టెన్షన్.. ఏపీ మంత్రి, ఎమ్మెల్యేలతో వెళ్తున్న ఇండిగో విమానానికి తప్పిన ముప్పు!

పిఠాపురం నుంచి పవన్ పోటీ అన్న ప్రచారంతో వైసీపీలో గుబులు! టికెట్ ఇవ్వకుండా అవమానించారని..

Indigo Emergency Landing: విమానంలో సిబ్బందితో కలుపుకుని మొత్తం 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. విమానానికి ఉన్నపళంగా ఈ అత్యవసర ల్యాండింగ్ (Emergency Landing) జరగడంతో ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Published : 2024-03-02 10:57:00

పిఠాపురం నుంచి పవన్ పోటీ అన్న ప్రచారంతో వైసీపీలో గుబులు - పిఠాపురం అభ్యర్థిని మళ్లీ మూడోసారి మార్చేందుకు పావులు - ఇప్పటికే ఓటమి భయంతో సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుకు టికెట్ నిరాకరణ - ఆ స్థానంలో కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురానికి బదిలీ చేసిన జగన్ - ఇప్పుడు పవన్ పోటీ చేస్తారన్న భయంతో మళ్లీ అభ్యర్థి మార్పుకు చర్యలు - అసెంబ్లీ ఇన్‍ఛార్జ్ గా కోరి మరీ తెచ్చుకున్న గీతను అక్కడి నుంచి పంపే యత్నాలు - తాడేపల్లి క్యాంపులో నిన్న కలిసిన వంగా గీతకు స్పష్టం చేసిన జగన్

ఇంకా చదవండి: ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన పార్టీలపై చర్యలుంటాయని ఈసీ! ప్రార్థన మందిరాల్లో ప్రచారం..

- వంగా గీత స్థానంలో పిఠాపురం నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాబంను బరిలోకి దించేందుకు వైసీపీ ఆలోచన - వైసీపీ తీరు నచ్చక ఇటీవల ఆ పార్టీకి దూరంగా ఉన్న ముద్రగడ - టికెట్ ఇవ్వకుండా అవమానించారని ముద్రగడ ఆగ్రహం - బతిమాలేందుకు వైసీపీ పెద్దలు వచ్చినా మాట్లాడేందుకు నిరాకరణ - తాజాగా టీడీపీతో పొత్తుకు సంబంధించి పవన్ కల్యాణ్‍కు వ్యతిరేకంగా ముద్రగడ లేఖ - ఈ నేపథ్యంలో ముద్రగడను పార్టీలోకి తెచ్చుకునేందుకు జగన్ మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం - పవన్‍పై ముద్రగడను నిలబెట్టేందుకు రహస్యంగా సమాలోచనలు

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!

న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!

అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!

Evolve Venture Capital

వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!

యాత్రా తరంగిణి 12: బృహస్పతి, వాయుదేవుడు కలిసి ప్రతిష్టించిన చిన్ని కృష్ణుడి విగ్రహం! గురువాయూర్‌ ఆలయ ప్రత్యేకతలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →